Viral Video : పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్.. షాక్ అయిన పెళ్లి కొడుకు

Authored By mallesh | The Telugu News | Published on: May 27, 2022, 2:00 pm

Viral Video: ఈ మ‌ధ్య కాలంలో పెళ్లి కూతుళ్లు డ్యాన్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఎక్క‌డ చూసినా పెళ్లిలో వ‌ధూవ‌రుల డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తోంది. మాస్ డ్యాన్స్ వేస్తూ అద‌ర‌గొడుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ వీడియోలు నెట్టింట్టో వేల కొద్ది ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. తెగ వైర‌ల్ అవుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇలా కొత్త‌గా పెళ్లి కాబోయే జంట ఇదే ట్రెండ్ ఫాలోఅవుతున్నారు. ఎప్పుడో ఒవ‌రో ఒక‌రు స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ఇప్ప‌ట్లో ఆగేలాలేదు.

పెళ్లి చేసుకోబోయే జంట ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. సంగీత్.. బ‌రాత్.. రిసెప్ష‌న్.. ఇలా అన్ని కార్య‌క్ర‌మాల్లో గ్రూప్ డ్యాన్స్.. సింగిల్ పెర్ఫామెన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయండ వెరీ కామ‌న్ కానీ.. పెళ్లి కూతురు అంద‌రిముందు మాస్ స్టెప్పులు వేస్తున్నారు. డీజే సాంగ్స్ తో దుమ్ములేపుతున్నారు. అమ్మాయిలు సిగ్గు బిడియం ప‌క్క‌న పెట్టి పెళ్లి కొడుకు ఎదురుగానే డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. పెళ్లి చూపుల్లోనే అమ్మాయికి డ్యాన్స్ వ‌చ్చా లేదా అని అడిగేంతలా మ‌రిపోయింది ఈ ట్రెండ్.

Bride Mass Dance video Viral

Bride Mass Dance video Viral

వీడియోలు, ఫొటోలు తీసుకుంటే జ్ఞాప‌కాలుగా భ‌ద్ర ప‌రుచుకుంటున్నారు.ఈ వీడియోల‌ను నెట్టింట్లో పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చిప‌డుతున్నాయి.ప్ర‌స్తుతం ఓ పెళ్లి కూతురు డీజే సాంగ్స్ కి మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతోంది. పెళ్లి కొడుకు ఎదురుగా ఫుల్ ఎన‌ర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది. దీంతో ఈ వీడియో వైర‌ల్ అవ‌తోంది. ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి. నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తూ డ్యాన్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=2OIHOOlUxBQ&t=87s

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp