Bride superstar Dance The wedding Video
Viral Video : పెండ్లి వేడుకలు అంటేనే డ్యాన్స్ సందడి అన్నట్టు మారిపోతున్నాయి. ఒకప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది ఈ పెండ్లి వేడుకల్లో. ఎందుకంటే ఒకప్పపి పెండ్లిలలో అమ్మాయిలు సిగ్గుపడుతూ.. తలదించుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మాయిలు ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆటలు కూడా ఆడుతున్నారు. తమ జీవితంలో ఒకేసారి జరిగే వేడుక కాబట్టి.. ఎంతో సరదాగా చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక చాలా పెండ్లిలలో డ్యాన్స్ వీడియోలు అయితే బాగా పాపులర్ అవుతున్నాయి. అప్పట్లో బుల్లెట్ బండి పాట ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని తర్వాత ఏ పెండ్లిలో చూసినా ఆ పాటకు వధువు డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. అప్పట్లో అదో ట్రెండ్ మరి. కాగా ఆ పాట కొత్త ట్రెండ్ అయితే.. ఏ పాటకు అయినా అమ్మాయిలు డ్యాన్స్ చేయడం అనేది పాత ట్రెండ్. కాకపోతే పాటలు మారుతున్నాయి అంతే.
Bride superstar Dance The wedding Video
ఇక ఇప్పుడు మరో అమ్మాయి బంజారా పాటకు ఇలాగే దుమ్ము లేపింది. ఇందులో చూస్తే ఆమెను పెండ్లి కూతురుగా తెలుస్తోంది. కొత్తగా పెండ్లి అయింది. కాగా పెండ్లి తర్వాత బరాత్ లో మరికొందరు లేడీస్ తో కలిసి ఆమె డ్యాన్స్ చేయడం మనం ఇందులో చూడొచ్చు. వీరందరూ చాలా అందంగా డ్యాన్స్ చేయడం మనం ఇందులో చూడొచ్చు. వారంతా చాలా అద్భుతంగా విలేజ్ స్టైల్ లో స్టెప్పులు వేస్తున్నారు. దాన్ని చూసేందుకు రెండు కండ్లు సరిపోవంతే. మరి ఇంకా లేటెందుకు మీరు కూడా చూసేయండి.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.