bride wedding dance video viral in youtube
Viral Video : కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు. ఈరోజుల్లో పెళ్లికి ముందే చాలా మంది డ్యాన్సింగ్ టీం, కోలాటం వంటి కాన్‌సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి కూతురు తన ఫ్రెండ్స్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీంతో పెళ్లి మండపంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లికూతురులో ఇంత మ్యాటర్ దాగి ఉందా? అని నోరెళ్ల బెట్టారు. ఈ రోజుల్లో పుట్టుక నుంచి చావు వరకు ప్రతీది గ్రాండ్‌గా ఉండాలని జనాలు ఆలోచిస్తున్నారు.
దానికోసం ఎంతైనా ఖర్చుపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. రిచ్‌గా ఉండేందుకు దేనిలోనూ కాంప్రమైజ్ కావడం లేదు జనాలు.పెళ్లి అనేది లైఫ్‌లో ఒకేసారి వస్తుందని అందుకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా కొందరు అంటున్నారు. పెళ్లికి ముందు కూడా కొందరు ప్రీ వెడ్డింగ్ పేరిట లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఇక మండపంలోకి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు వచ్చే సమయంలో కొందరు కోలాటం, డ్యాన్సింగ్ వంటి కాన్సెప్ట్‌ను పెట్టుకుంటున్నారు. పెళ్లి కూతురును పెళ్లి మండపంలోకి వెళ్లే ముందు డ్యాన్సింగ్ సెషన్‌ను గ్రాండ్‌గా ప్రారంభిస్తారు.
bride wedding dance video viral in youtube
ఇందులో డ్యాన్సింగ్ ట్రూప్‌తో పాటు కాబోయే భర్తభర్తలు కూడా స్టెప్పులేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ వెడ్డింగ్‌లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అమ్మాయి తరపు బంధులు,ఫ్రెండ్స్ ఒక ట్రూప్‌గా ఏర్పడి అద్భుతంగా డ్యాన్స్ ఫర్ఫామెన్స్ చేశారు. ఆ తర్వాత ఎంటరైన పెళ్లికూతురు దుమ్ములేచిపోయేలా డ్యాన్స్ వేసింది.ఆ తర్వాత వరుడిని కూడా ఆ ట్రూపులోకి వచ్చాడు. ఇలా తనకు కాబోయే భర్త ముందు పెళ్లి కూతురు రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. భలే డ్యాన్స్ చేస్తుందని అంతా ప్రశంసలతో ముంచెత్తారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.