Viral Video : పెళ్లికూతురు మాస్ డ్యాన్స్.. దుమ్ములేపేసిందిగా..

Authored By mallesh | The Telugu News | Updated on : 7 July 2022, 2:00 pm

Viral Video : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తిఒక్క‌రూ సోష‌ల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తుంటారు. నెట్టింట్లో ఎన్నో ర‌కాల వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. అందులో ఎక్కువ‌గా అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే ద‌ర్శ‌న‌మిస్తాయి. చాలామంది ఏదో ఒక రూపంలో వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. అందుకే సోష‌ల్ మీడియాలో అమ్మాయిల‌ డ్యాన్స్ వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఎక్కువ ట్రెండ్ అవుతుంటారు.

ఈ మ‌ధ్య కాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు ఎక్కువ‌గా నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పెళ్లికూతురు పెళ్లికొడుకు మ్యారేజ్ లో చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. పెళ్లికూతురు అయితే మ‌రీనూ.. మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. డీజే పాట‌ల‌కు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఒక‌ప్పుడు అమ్మాయిలు సిగ్గుప‌డితే అబ్బాయిలు డ్యాన్స్ చేసేవారు. కానీ.. ఇప్పుడు అమ్మాయిలు ట్రెండ్ సెట్ చేశారు. అబ్బాయిలు సిగ్గుప‌డుతుంటే అమ్మాయిలు మాత్రం త‌గ్గేదేలా అంటూ ఊర‌మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

bride mass dance video on youtube

brides mass dance video on youtube

ఎంజేజ్ మెంట్, పెళ్లి, బ‌రాత్ ఇలా కార్య‌క్ర‌మం ఏదైనా డ్యాన్స్ మాత్రం కామ‌న్ అంటున్నారు. ఈ డ్యాన్స్ ని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేస్తుండ‌టంతో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఎంగేజ్ మెంట్ లో కొత్త‌జంట డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. పెళ్లికొడుకు పెళ్లికూతురు పోటీప‌డుతూ డీజే సాంగ్స్ కి మాస్ డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. చుట్టూ ఫ్రెండ్స్ బంధువులు ఎంక‌రేజ్ చేస్తుంటే డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి