Viral Video : క‌పుల్స్ డ్యాన్స్ అదుర్స్.. ఫుల్ ఎనర్జిటిక్ గా స్టెప్పులేస్తున్న జంట‌

Authored By mallesh | The Telugu News | Published on: July 10, 2022, 2:00 pm

Viral Video: నెట్టింట్లో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల సంద‌డి అంద‌రికీ తెలిసిందే.. ఈ మ‌ధ్య‌కాలంలో ఎన్నో వీడియోస్ వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లికొడుకు.. పెళ్లి కూతురు ఇద్ద‌రూ మండ‌పంలో రిసెప్ష‌న్ స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ ఇర‌గ‌దీస్తున్నారు. ఇందులో ఎక్కువ‌గా అమ్మాయిలే సంద‌డి చేస్తున్న వీడియోస్ వైర‌ల్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం పెళ్లీలు జ‌రుగుతున్న తీరే మారిపోయింది. ఎన్నో కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తూ ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఒక‌ప్పుడు సిగ్గుతో త‌ల‌దించుకునే అమ్మాయిలు ప్ర‌స్తుతం పార్ట్ న‌ర్ తో ఏకంగా మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ పార్ట్ న‌ర్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. పార్ట్ న‌ర్ తో డ్యాన్స్ చేస్తే ఆ కిక్కేవేరేలా ఉంటుంది. అది కూడా అంద‌రి ముందు చేస్తుండ‌టం స‌రదాగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లీ చేసుకుంటున్న జంట‌లు ఎక్కువ‌గా డ్యాన్స్ చేయ‌డానికి ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంగేజ్ మెంట్.. సంగీత్.. మ్యారేజ్..

Couple Wedding Dance Video on youtube

Couple Wedding Dance Video on youtube

బ‌రాత్ ఇలా కార్య‌క్ర‌మం ఏదైనా స‌రే డ్యాన్స్ మాత్రం త‌ప్ప‌కుండా ఉండేలా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం రిసెప్ష‌న్ స్టేజ్ పై క‌పుల్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. క‌పుల్స్ ఇద్ద‌రూ ఫుల్ ఎన‌ర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తున్నారు. చుట్టూ బంధువులు.. ఫ్రెండ్స్ ఎంక‌రేజ్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ట్రెండింగ్ తెలుగు సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. దీంతో నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=_fzoPtMfFRE

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp