Viral Video : కపుల్స్‌కి కేరాఫ్ ఈ కొత్త జంట.. మాస్ డ్యాన్స్‌తో దుమ్ములేపారుగా..!

Authored By mallesh | The Telugu News | Published on: August 25, 2022, 2:00 pm

Viral Video : ఈ రోజుల్లో కొందరు తమ సంతోషం కోసం చేసే చిన్నచిన్న విషయాలు వారిని చాలా ఫేమస్ చేస్తున్నాయి. దీనంతటికీ సోషల్ మీడియానే కారణం. దీని పుణ్యమా అని కొందరు తమకు తెలియకుండానే రాత్రికి రాత్రికే ఫేమస్ అయిపోతున్నారు.మరికొందరు మాత్రం ఫేమస్ అయ్యేందుకు ఎన్నో స్టంట్స్ చేస్తున్నారు. సామాజిక మాద్యమం వలన చాలా మంది తమలో తమకే తెలియని టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. ఇలా తమ లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటున్నారు. కొందరు పెళ్లిలో డ్యాన్స్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.

నలుగురిలో డ్యాన్స్ చేయాలంటే భార్యాభర్తలు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు.తోటి స్నేహితులు, బంధువులు వీళ్లతో డ్యాన్స్ చేయించాలని చాలా ప్రయత్నిస్తున్నారు.కొందరు ధైర్యం చేసి డ్యాన్స్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఎవరోఒకరి వెనుకుండి డ్యాన్స్ చేయకుండా తప్పించుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు. అందుకోసం ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్నారు. సాంగ్స్, మిమిక్రీ, డ్యాన్స్, యాక్టింగ్ ఇలా అందరూ రెచ్చిపోతున్నారు. కొత్త సినిమాలో ఏ సాంగ్ వచ్చినా, ఏ డైలాగ్ వచ్చినా చిటికలో అది వైరల్ అయిపోతుంది. దానికి కారణం సోషల్ మీడియా.

Couples Mass Dance video viral on youtube

Couples Mass Dance video viral on youtube

యువతీయువకుల డాన్స్ వల్ల ఆ పాట ఇంకా ఊపు అందుకుంటుంది. చిన్నపిల్లలు, కపుల్స్, భార్యభర్తలు ఇలా అందరూ ఈ సాంగ్స్‌ను రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. ఎంతో యువతీ యువకులు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.వారు కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్స్‌తో అదరగొడుతున్నారు.తాజాగా ఓ పెళ్లిలో కొత్తజంట అదిరిపోయేలా స్టెప్స్ వేశారు. అమ్మాయి, అబ్బాయి పోటాపోటీగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మాస్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp