Viral Video : వావ్.. అది డేగ పవర్ అంటే.. అది చేసిన ఫని చూసి ఫిదా అవ్వాల్సిందే.. రోమాలు నిక్కబొడిచే వైరల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : వావ్.. అది డేగ పవర్ అంటే.. అది చేసిన ఫని చూసి ఫిదా అవ్వాల్సిందే.. రోమాలు నిక్కబొడిచే వైరల్ వీడియో

Viral Video : డేగ తెలుసు కదా. దాన్నే మనం గద్ద అని కూడా అంటాం. దాని కళ్లు చాలా పవర్ ఫుల్. కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలదు. అందుకే చాలామంది గద్ద కళ్లు అంటుంటారు. దాని కళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే.. ఓ గద్దకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డేగ చూపు మీద కొందరు రీసెర్చ్ చేస్తూ.. గద్దలు ఉన్న […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 January 2022,5:00 pm

Viral Video : డేగ తెలుసు కదా. దాన్నే మనం గద్ద అని కూడా అంటాం. దాని కళ్లు చాలా పవర్ ఫుల్. కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చూడగలదు. అందుకే చాలామంది గద్ద కళ్లు అంటుంటారు. దాని కళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే..

ఓ గద్దకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డేగ చూపు మీద కొందరు రీసెర్చ్ చేస్తూ.. గద్దలు ఉన్న చోటుకు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు ఆ డేగకు అడ్డుగా ఉండి.. ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ దగ్గర చేయి పెట్టి అక్కడ ఒక గింజను ఉంచారు. ఎక్కడో ఉన్న గద్ద.. ఆ గ్యాప్ లో నుంచి చేయి మీద ఉన్న గింజను చూసి..

eagle eye spots nut in hand viral video

eagle eye spots nut in hand viral video

Viral Video : చేతి మీద పెట్టిన చిన్న గింజను పసిగట్టిన గద్ద

ఎగురుకుంటూ వచ్చి ఆ గింజను నోట కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూస్తే రోమాలు నిక్కపొడవాల్సిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ డేగ కంటి చూపుకు వావ్ అంటున్నారు.

https://twitter.com/rupin1992/status/1478028736830193666?s=20

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది