Viral Video : ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తే ఇవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
Viral Video : ఈ మధ్య కాలంలో డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక అమ్మాయిలు తమ టాలెంట్ ని.. డ్యాన్స్ పై ఇష్టాన్ని చూపిస్తున్నారు. వేలకొద్ది డ్యాన్స్ వీడియోలు ప్రతిరోజు ట్రెండింగ్ లో ఉంటాయి. ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. నచ్చిన పాటకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో కొంచెం కొత్తగా కనిపిస్తే చాలు నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తుంటారు. లైకులు కొడుతూ కామెంట్స్ చేస్తుంటారు.
దీంతో అమ్మాయిలు కూడా ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఫాలోవర్స్ పెంచుకోవడానికి వెరైటీగా ట్రై చేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో.. లంగావోణీల్లో.. శారీల్లో ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు.ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు అయిపోతున్నారు. బుల్లితెరపై, సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి ఆకట్టుకుంటున్నారు. చాలా మంది అమ్మాయిలకి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. అందంగా రెడీ అయిపోయి ఫంక్షన్స్ లలో, స్పెషల్ ఈవెంట్స్ లలో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు.

girl Super dances Video in instagram
ప్రస్తుతం ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లంగావోణిలో ఓ యువతి సూపర్ స్టార్ మహేశ్ బాబు అతడు సినిమాలోని పిల్లగాలి అల్లరి… సాంగ్ తో డ్యాన్స్ చేస్తూ అందం అభినంయంతో ఆకట్టుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి మరి…
View this post on Instagram