Viral Video : మాస్ డాన్స్ తో జాతరకే ఊపు తెప్పించిన యువతీ.. వీడియో మీ కోసం !!

Authored By mallesh | The Telugu News | Updated on : 3 July 2022, 2:00 pm

Viral Video : అమ్మాయిలు ఊర‌మాస్ డ్యాన్స్ చేస్తే చూడ్డానికి రెండు క‌ళ్లు స‌రిపోవు. వాళ్లు ఇచ్చే ఎక్స్ ప్రెష‌న్స్ కి ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే..అందుకే అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు తెగ వైర‌ల్ అవుతుంటాయి. సాధార‌ణంగా అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ఎక్క‌డ చాన్స్ దొరికినా వ‌ద‌ల‌కుండా దుమ్ములేపుతారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ టాలెంట్ ని చూపిస్తున్నారు. ఒక‌ప్పుడు స‌రైన వేదిక‌లేక స్కూల్, కాలేజ్ ఫంక్ష‌న‌ల్లో పార్టీలో ఆడిపాడేవారు.

ఇప్పుడు ఆ బాధ‌లేమి లేవు. చేతిలో ఫోన్ ఉంటే డ్యాన్స్ చేయ‌డం.. సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం. ఇదంతా ఎక్క‌డినుంచైనా చేయ‌వ‌చ్చు. అందుకే చాలా మంది వాళ్లు ప‌నిచేసే ప్లేస్ నుంచే రీల్స్ వంటివి చేస్తూ పోస్ట్ చేసి వైర‌ల్ అవుతున్నారు. ఇక ట్రెండింగ్ లో ఏ వీడియో ఉన్నా దాని అంతు చూడ‌కుండా ఉండ‌లేరు అమ్మాయిలు. ఈ మ‌ధ్య‌కాలంలో టాలెంట్ కి కాస్తా గ్లామ‌ర్ అద్ది అందం అభిన‌యంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ఫేమ్ తో బుల్లితెర‌పై.. సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి సెల‌బ్రెటీ స్టేట‌స్ మెయిన్ టైన్ చేస్తున్నారు.

Girls Mass Dance video viral on youtube

Girls Mass Dance video viral on youtube

నెట్టింట్లో ఎక్కువ‌గా అమ్మాయిల మాస్ డ్యాన్స్ వీడియోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంటాయి. బ్యాండ్ సౌండ్ కి స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం అమ్మాయిలు బ్యాండ్ మేళానికి బీట్ వేస్తూ కేక‌పుట్టిస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. తీన్మార్ స్టెప్పుల‌తో అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ సంద‌డి చేస్తున్నారు. పోటీప‌డుతూ ఊర‌మాస్ స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. దీంతో నెటిజ‌న్లు సూప‌ర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా మాస్ బీట్ ని చూసి ఎంజాయ్ చేయండి…

mallesh

No bio available for this author.

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp