Viral Video : ఆ చెట్టును టచ్ చేస్తే చాలు.. బుల్లెట్స్ లా దాని సీడ్స్ దూసుకొస్తాయి.. కారణం ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఆ చెట్టును టచ్ చేస్తే చాలు.. బుల్లెట్స్ లా దాని సీడ్స్ దూసుకొస్తాయి.. కారణం ఏంటో తెలుసా?

Viral Video : చెట్లలోనూ చాలా రకాలు ఉంటాయి. ఒక్కో చెట్టుకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని చెట్లు అయితే విపరీతంగా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అటువంటి చెట్ల కింద కాసేపు కూర్చున్నా చాలు.. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజానికి.. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వింత చెట్లు కూడా ఉంటాయి. కొన్ని చెట్లను ముట్టుకుంటే షాక్ తగులుతుంది. మరికొన్ని చెట్లను ముట్టుకుంటే గోకుడు పెడుతుంది. ఇంకొన్ని చెట్లకు ముండ్లు ఉంటాయి. వాటిని ముట్టుకుంటే రక్తం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 March 2022,12:30 pm

Viral Video : చెట్లలోనూ చాలా రకాలు ఉంటాయి. ఒక్కో చెట్టుకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని చెట్లు అయితే విపరీతంగా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అటువంటి చెట్ల కింద కాసేపు కూర్చున్నా చాలు.. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజానికి.. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వింత చెట్లు కూడా ఉంటాయి.

కొన్ని చెట్లను ముట్టుకుంటే షాక్ తగులుతుంది. మరికొన్ని చెట్లను ముట్టుకుంటే గోకుడు పెడుతుంది. ఇంకొన్ని చెట్లకు ముండ్లు ఉంటాయి. వాటిని ముట్టుకుంటే రక్తం కారడమే.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో దేనికి సంబంధించింది అంటే.. ఓ చెట్టు దాని కాయలను టచ్ చేస్తే చాలు.. అందులో నుంచి గింజలు బయటికి దూసుకువస్తాయి.

have you ever seen a plant which shoots its seeds video viral

have you ever seen a plant which shoots its seeds video viral

Viral Video : టచ్ చేస్తే చాలు.. గింజలను వెదజల్లుతోంది

చూడటానికి అది అచ్చం బెండకాయలా ఉంటుంది. దాన్ని కట్టెతో తాకినా చాలు.. వెంటనే అందులోనుంచి గింజలు బయటికి బుల్లెట్స్ లా దూసుకువస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. గన్ లో నుంచి బుల్లెట్స్ బయటికి వచ్చినట్టుగా.. వస్తున్నాయి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది