Kajol Sisiter : కాజోల్ చెల్లెలు… తనీషా ముఖర్జీ మొత్తం చూపించేసింది.. గ్లామరస్ వీడియో వైరల్..!!

Advertisement

Kajol Sisiter : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసి అనేక విజయాలు అందుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో కాజోల్ నటించిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. ఇక కాజల్ అగర్వాల్ చెల్లెలు తనీషా ముఖర్జీ కూడా అందరికీ సుపరిచితురాలే. అక్కాచెల్లెళ్ళు ఎప్పుడు కుటుంబ సభ్యులతో ఇంకా రకరకాల కార్యక్రమాలలో కనిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.

Advertisement

ఈ క్రమంలో వీళ్ళు వేసే డ్రెస్ ఫోటోగ్రాఫర్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటది. తాజాగా ఈ రకంగానే ఈ అక్కా చెల్లెళ్లు కాజోల్.. తనీషా ముఖర్జీ ఓ ఈవెంట్ కి రావడం జరిగింది. ఈ క్రమంలో.. కాజోల్ పద్ధతిగా చీర కట్టుకుని.. కొద్దిగా టాప్ అందాలు చూపించడం జరిగింది. ఇక తనీషా ముఖర్జీ అయితే ఎల్లో డ్రెస్ లో మొత్తం గ్లామరస్ గా టాప్ అందాలతో పాటు తొడలు చూపిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇవ్వడం జరిగింది.

Advertisement
Kajol Sisiter tanishaa mukerjee yellow dress Video
Kajol Sisiter tanishaa mukerjee yellow dress Video

తనీషా అందాల.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట అక్క చెల్లెలు ఇద్దరు కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తనీషా ముఖర్జీ ఎద అందాలు చూపిస్తూ కింద తొడలు కూడా హైలెట్ అయ్యేలా కెమెరాలకు ఫోజులిచ్చి… సెగలు పుట్టించింది.

Advertisement
Advertisement