Viral Video : ఛీ.. ఛీ.. మెట్రోలో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన లవర్స్.. వీడియో వైరల్ | The Telugu News

Viral Video : ఛీ.. ఛీ.. మెట్రోలో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన లవర్స్.. వీడియో వైరల్

Viral Video : ఈ మధ్య లవర్స్ హద్దు మీరుతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ముద్దులాడుకోవడం, రొమాన్స్ చేసుకోవడం కామన్ అయిపోయింది. అది బస్సు అయినా రైలు అయినా ఇంకేదైనా సరే.. ఏమాత్రం ఆలోచించడం లేదు. పార్కులను కూడా వదలడం లేదు. ఎక్కడ చూసినా లవర్స్ రెచ్చిపోవడం చూసి జనాలు మాత్రం ఏంది ఇది అంటూ తల బాదుకోవడం తప్పితే ఇంకేం లేదు. ఇంకొందరు మాత్రం సోషల్ మీడియాలో వీడియో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 October 2023,4:00 pm

Viral Video : ఈ మధ్య లవర్స్ హద్దు మీరుతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ముద్దులాడుకోవడం, రొమాన్స్ చేసుకోవడం కామన్ అయిపోయింది. అది బస్సు అయినా రైలు అయినా ఇంకేదైనా సరే.. ఏమాత్రం ఆలోచించడం లేదు. పార్కులను కూడా వదలడం లేదు. ఎక్కడ చూసినా లవర్స్ రెచ్చిపోవడం చూసి జనాలు మాత్రం ఏంది ఇది అంటూ తల బాదుకోవడం తప్పితే ఇంకేం లేదు. ఇంకొందరు మాత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఈ జంట కూడా ఆ కోవకు చెందిన వాళ్లే. వీళ్లు ఏం చేశారో తెలుసా? ఏకంగా మెట్రో రైలు ఎక్కి వీడియో ఆన్ చేసి పిచ్చి చేష్టలు చేశారు. అంతటితో ఆగదు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేమైనా ఉందా.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియో చూస్తే మీరు కూడా యాక్ అంటారు. ఇదేం పాడు పని. గలీజ్ పని.. అంటారు. మెట్రో రైలు ఎక్కిన యువ జంట చేసిన పిచ్చి పని చూసి మెట్రో ప్రయాణికులు కూడా షాక్ అయ్యారు. మెట్రో రైలు ఎక్కిన తర్వాత యువతి సీటు మీద కూర్చోగా.. ఆ యువకుడు మాత్రం మోకాళ్లపై ఆమెకు ఎదురుగా కూర్చొన్నాడు. ఆ తర్వాత కోక్ టిన్ ఓపెన్ చేసి తన నోట్లో కోక్ పోశాడు. అంతటితో ఆగకుండా ఆ కోక్ ను ఆ యువతి ఆ యువకుడి నోట్లో పోసింది. ఆ తర్వాత ఆ యువకుడు తన నోట్లోని కోక్.. ఆ యువతి నోట్లో పోశాడు. ఇలా రెండు మూడు సార్లు ఒకరికి మరొకరు కోక్ నోట్లో పోసుకున్నారు. అదేదో అమృతంలా చివరకు ఆ యువకుడు ఆ కోక్ ను లటక్కున మింగేశాడు.

lovers kiss in metro video viral

#image_title

Viral Video : డిల్లీ మెట్రో రైళ్లలో ఇలాంటివి కామనే

ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైలులో చోటు చేసుకుంది. ఢిల్లీ మెట్రో రైలులో ఇలాంటి ఘటనలు కామన్ అయ్యాయి. కొన్ని జంటలు అయితే ఏకంగా మెట్రో రైలులోనే అన్ని పనులు కానిచ్చేస్తారు. కోచ్ లో ఎవరూ లేకుంటే ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇదివరకు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట చేసిన పిచ్చి పని చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=1Qb0aPb-kOQ

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...