Video Viral : ఈ వీడియోని చూస్తే మాట‌లు కూడా రావు.. హృద‌యాన్ని ఎంత‌గా హ‌త్తుకుంటుంది అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Video Viral : ఈ వీడియోని చూస్తే మాట‌లు కూడా రావు.. హృద‌యాన్ని ఎంత‌గా హ‌త్తుకుంటుంది అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2025,6:33 pm

ప్రధానాంశాలు:

  •  Video Viral : ఈ వీడియోని చూస్తే మాట‌లు కూడా రావు.. హృద‌యాన్ని ఎంత‌గా హ‌త్తుకుంటుంది అంటే..!

Video Viral : సోషల్ మీడియా కాలంలో ప్రతి రోజు అనేక వీడియోలు వైరల్ అవుతున్నా, కొన్ని మాత్రం మన హృదయాలను స్పర్శిస్తాయి. తాజాగా ఒక చిన్నారి వీడియో నెట్‌లో వైర‌ల్ అవుతుంది. “ఇంతకు మించిన క్యూటెస్ట్ వీడియో ప్రపంచంలో ఎక్కడా ఉండదు” అనిపించేలా ఈ వీడియో సోషల్ మీడియా వేదికలపై తెగ వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ చిన్న పాపని ట‌బ్ లాంటి గిన్నెలో ప‌డుకోపెట్టింది ఓ తల్లి .

Video Viral ఈ వీడియోని చూస్తే మాట‌లు కూడా రావు హృద‌యాన్ని ఎంత‌గా హ‌త్తుకుంటుంది అంటే

Video Viral : ఈ వీడియోని చూస్తే మాట‌లు కూడా రావు.. హృద‌యాన్ని ఎంత‌గా హ‌త్తుకుంటుంది అంటే..!

Video Viral : వీడియో అదిరింది..

ఇక నాట్లు పీకుతూ స‌ర‌దాగా ఆ చిన్నారితో ముచ్చ‌టిస్తుంది. ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఆ చిన్నారి సెద‌తీరుతూ అంద‌రి మ‌న‌స్సులు కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. తల్లి చిన్నారితో మాట్లాడుతున్న తీరు చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా మంత్ర ముగ్ధులు అవుతారు. తల్లి మాట్లాడుతున్న ప్రతి మాటకు ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముద్దు మాటలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

చిన్నారుల అమాయకత్వం, సహజ హావభావాలతో ఈ వీడియో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. కామెంట్ సెక్షన్‌లో “ఇలాంటి ముద్దు పిల్లను ఇప్పటివరకు చూడలేదు”, “హార్ట్ మెల్ట్ అయ్యింది”, “ఈ రోజు నా మూడ్ బాగుండేందుకు కారణం ఈ వీడియోే” వంటి మాటలతో నెటిజన్లు స్పందిస్తున్నారు.ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టత లేకపోయినా, దీనిలో కనిపించిన క్యూట్‌నెస్ మాత్రం అంతులేని ఆనందాన్ని పంచుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది