Mangalavaram Movie : మంగళవారం సినిమాలో రొమాంటిక్ సీన్ లు ఇలా చేసారా..!
Mangalavaram Movie : హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ Payal Rajput ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం సినిమా నవంబర్ 17న విడుదలై సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆర్జీవి శిష్యుడు అజయ్ భూపతి ‘ ఆర్ఎక్స్ 100 ‘ సినిమాతో యూత్ ను ఎలా ఆకట్టుకున్నాడో ఈ సినిమాతో కూడా అదే విధంగా ఆకట్టుకున్నాడు. అలాంటి డైరెక్టర్ నుంచి ‘ మహాసముద్రం ‘ లాంటి సినిమా ఎవరు ఊహించలేదు. అది సరిగా ఆడలేదు. అయితే ఇప్పుడు మళ్లీ తనకు కలిసి వచ్చిన పాయల్ రాజ్ పుత్ తో మంగళవారం సినిమాను తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.
అయితే ఈ సినిమా కోసం మంగళవారం టీం చాలా కష్టపడినట్లుగా తెలుస్తుంది. ఒరిజినల్ లొకేషన్ లో ఈ సినిమా షూట్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే చాలా సన్నివేశాలు రియల్ స్టిక్ గా ఉండేటట్లు డైరెక్టర్ తీశారు. ఇక ఈ సినిమాలో బోల్డ్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. ఒరిజినల్ షూట్ లు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. ఇందులో రొమాంటిక్ సీన్లలో కూడా పాయల్ బాగా నటించారు. ఆర్ఎక్స్ 100 లో కూడా పాయల్ బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలో కూడా అంతకుమించి అనేలా బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు.
మంగళవారం సినిమా కొత్త కథేమీ కాదు. ఊర్లోని రకరకాల మనసులు ఉన్న మనుషులు, ఊర్లో వరుసగా చావులు, అందరి మీద అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లేను రాసుకోవడం, చివరకు మంచిగా కనిపించే వ్యక్తులు మంచిగా చూపించే వ్యక్తులు వాటన్నింటికి కారణం అని క్లైమాక్స్ అజయ్ భూపతి చూపిస్తారు. మంగళవారం విజువల్స్ ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అజనీష్ ఆర్ఆర్ తెరపై చూస్తే రోమాలు నిక్కబడుచుకునేలా ఉంటుంది. ఈ సినిమా మొత్తం ట్విస్ట్ లతో కొనసాగుతుంది. చివరికి క్లైమాక్స్ అయితే పీక్స్ కి చేరుతుంది. అవే ఈ సినిమాకి బలం ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.