Viral Video : పెద్దాయ‌న ఎన‌ర్జీ చూస్తూ షాక్.. అమ్మాయితో క‌లిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెద్దాయ‌న ఎన‌ర్జీ చూస్తూ షాక్.. అమ్మాయితో క‌లిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :30 May 2022,6:00 pm

Viral Video : సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది వెలుగులోకి వ‌స్తున్నారు. త‌మ టాలెంట్ ని నిరూపించుకుంటూ ఆంద‌రికీ చేరువైతున్నారు. ఇక నెట్టింట్లో డ్యాన్స్ వీడియోల‌కు కొదువేలేదు. డైలీ కొన్ని వంద‌ల వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. అమ్మాయిల‌కు డ్యాన్స్ పై ఉన్న పిచ్చితో కొత్త‌గా ట్రై చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా చిన్న‌పాటి సెల‌బ్రెటీ స్టేట‌స్ ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది బుల్లితెర‌పై, సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి పాపుల‌ర్ అవుతున్నారు.

ట్రెండింగ్ సాంగ్స్ కు స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొడ‌తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు డ్యాన్స్, కామెడీ, స్పూప్ వీడియోలతో ఆక‌ట్టుకుంటున్నారు.అంతేకాకుండా డ్యాన్స్ కి వ‌య‌సుతో సంబంధం లేద‌ని నిరూపిస్తున్నారు. ఎంతో మంది ఆంటీలు, అంకుల్స్, బామ్మ‌లు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. కుర్ర ఎన‌ర్జీకి ఏమాత్రం తీసిపోకుండా దుమ్ము లేపుతున్నారు. వాళ్ల ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. దీంతో ఈ వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి.

old man and girl dance video viral

old man and girl dance video viral

ప్ర‌స్తుతం ఓ పెద్దాయ‌న ఓ అమ్మాయితో క‌లిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఓ హిందీ పాట‌కి అమ్మాయితో క‌ల‌సి మాస్ స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొడుతున్నాడు. క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఎక్స్ ప్రెష‌న్స్ తో దుమ్ము లేపుతున్నాడు. ఆ అమ్మాయి కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా పెద్దాయ‌న‌తో క‌లిసి డ్యాన్స్ చేసింది. పెద్దాయ‌న కూడా అమ్మాయితో క‌లిసి ఏమాత్రం ఎన‌ర్జీ త‌గ్గ‌కుండా డ్యాన్స్, ఎక్స్ ప్రెష‌న్స్ తో అద‌ర‌గొట్టాడు.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది