Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా ఎద మొత్తం బయటపెట్టేన‌ రష్మిక.. వీడియో వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: July 27, 2023, 10:00 am

Rashmika Mandanna : రష్మిక మందన్న గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనేంటో అందరికీ తెలుసు. తను ఇప్పుడు నేషనల్ క్రష్. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తను ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా టాప్ ప్లేస్ లో ఉంది. అది తనకున్న క్రేజ్. కేవలం పుష్ప సినిమాతో రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ అయింది. ఎంత నేషనల్ క్రష్ అయినా కూడా తన గ్లామర్ ను మాత్రం అస్సలు తగ్గించదు. తన అందాలు మొత్తం ఆరబోస్తుంటుంది రష్మిక. ఏమాత్రం ఆలోచించదు. తన అందాలు ఆరబోయడంలో ఎప్పుడూ ముందుండే రష్మిక తాజాగా తన ఎద అందాలు మొత్తం బయటపెట్టేసింది.

రష్మిక మందన్నా ఎద అందాలు చూసి తట్టుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా? తన బాడీ ఫిజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. జీరో సైజ్ బాడీ తనది. అలాగే తెల్ల తోలు పిల్ల. అలాంటి రష్మిక సినిమాల్లో కాకున్నా.. బయట సోషల్ మీడియాలో అయితే తెగ రెచ్చిపోతుంటుంది. ఎద మొత్తం బయట పెడుతుంటుంది. తను సోషల్ మీడియాలో ఒక్క ఫోటో పెట్టినా చాలు.. అది వైరల్ కావాల్సిందే.తాజాగా తన ఎద అందాలు మొత్తం బయటపెడుతూ.. తొడలు చూపిస్తూ రష్మిక మందన్న కుర్రాళ్లను రెచ్చగొట్టింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.

Rashmika Mandanna, Rashmika mandanna latest photoshoot

Rashmika Mandanna, Rashmika mandanna latest photoshoot

Rashmika Mandanna : ఎద బయటపెట్టి, తొడలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టిన రష్మిక

వామ్మో.. రష్మిక ఏంటి ఇలా చేస్తోంది. రష్మిక ఎద అందాలు, తొడల అందాలు చూసి తట్టుకోతరమా.. తను మామూలుగా డ్రెస్ వేసుకుంటేనే తట్టుకోలేరు. ఇక పొట్టి డ్రెస్సులు వేసుకొని ఫోటోషూట్లకు పోజులు ఇచ్చే తట్టుకునేది ఎలా.. అందుకే కుర్రాళ్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. రష్మిక గ్లామర్ షోను మీరు కూడా చూసేయండి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp