Viral Video : అది తెలివి అంటే.. పిల్లి బారి నుంచి తప్పించుకోవడం కోసం ఈ ఎలుక ఏం చేసిందో చూస్తే హ్యాట్సాఫ్ చెబుతారు

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 December 2021,5:00 pm

Viral Video : పిల్లి, ఎలుక మధ్య ఉన్న వైరం ఇప్పటిది కాదు. అందుకే.. పిల్లి, ఎలుక సహజంగా ఎదురుపడవు. ఒకవేళ అవి ఎదురుపడ్డాయంటే.. పాము, ముంగీస పరిస్థితే ఎదురవుతుంది. పాము, ముంగీస ఎదురయితే ఏం జరుగుతుందో తెలుసు కదా. వాటికి కూడా అస్సలు పడదు. రెండు ఎదురుపడితే.. ఫైటింగే.పాము, ముంగీస పోరాటాలు మనం ఇప్పటి వరకు చాలా సార్లు చూశాం. కానీ.. పిల్లి, ఎలుక పోరాటాన్ని ఎప్పుడైనా చూశారా? చూసి ఉండరు కదా.

Viral Video : దాక్కో దాక్కో ఎలుక.. పిల్లి వచ్చేస్తోంది నీ వెనుక

rat hides to not to caught cat viral video

rat hides to not to caught cat viral video

దాక్కో దాక్కో ఎలుక.. పిల్లి వచ్చేస్తోంది నీ వెనుక అన్న చందంగా పిల్లి ఓ ఎలుక వెనుక పడింది. దీంతో.. ఎలుకకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఓ వాహనం టైర్లను ఫిట్ చేస్తే నట్స్ మధ్య ఉన్న ప్లేస్ లో ఎలుక నక్కింది. పిల్లి ఆ టైర్ వద్దకు వచ్చి అటు ఇటు చూసింది కానీ.. టైర్ లో నక్కిన ఎలుకను మాత్రం కనిపెట్టలేకపోయింది.

అసలే.. పిల్లి.. తెగ ఆకలేస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. దొరక్క దొరక్క ఓ ఎలుక దొరికింది అనుకుంటే.. అది కూడా ఎక్కడో నక్కింది అని తెగ ఆవేశపడుతుంది పిల్లి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/guldurbakalim/status/1471441837919510532?s=20

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి