Categories: NewsTrendingvideos

Girls fight in class : అసలు అమ్మాయిలా వీళ్లు.. క్లాస్ రూంలో జుట్లు పట్టుకుని ఇలా కొట్టేసుకుంటున్నారేంటి?

Girls fight in class : సోషల్ మీడియా మనిషికి ఒక డ్రగ్ అడిక్ట్‌లా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్, ఫన్నీ వీడియోస్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారని తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో నెట్ ఉంటే చాలు అసలు ఈరోజుల్లో టైమే తెలియడం లేదు. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఇక సోషల్ మీడియాకు నేటితరం బానిసల్లా మారిపోతున్నారనడంలో ఏంమాత్రం అతిశయోక్తి లేదు.

Girls fight in class : క్రమశిక్షణ తప్పిన విద్యార్థినులు

ముఖ్యంగా చదువుకునే విద్యార్థినీవిద్యార్థులు సోషల్ మీడియా వినియోగం వలన వారికి క్రమశిక్షణ లేకుండా పోతోంది. కొందరు ప్రతి చిన్న విషయాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తరగతిలో ఎలా ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలనే విషయాలు కూడా నేటితరం స్టూడెంట్స్‌కు తెలియడం లేదని ఈ వీడియోను చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది.

they are like real girls why are they holding their hair and beating them like this in the classroom

మన విద్యా వ్యవస్థ అద్వానంగా ఉండటం కూడా పిల్లలపై సామాజిక దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా పడుతోందని ఇట్టే అర్థం అవుతోంది. తరగతిలోనే దేశ భవిష్యత్‌కు పునాదులు పడుతుంటాయని మహానుభావులు చెప్పిన విషయాన్ని విద్యావంతులే విస్మరిస్తున్నారు. విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. దీనంతటికీ సోషల్ మీడియా ప్రభావం వారిపై ఎంతో కొంత ఉంటుందని కూడా అంటున్నారు.

తాజాగా యూపీలోని కాన్పూర్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన ఆడ పిల్లలు జుట్లు పట్టుకుని మరీ విపరీతంగా దెబ్బలాడుకున్నారు. తాము ఉన్నది తరగతి గది అని మర్చిపోయారు. జుట్లు లాక్కుంటూ వారు కొట్టుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు కోట్టుకోవద్దని, ఆపాలని ఎంత చెబుతున్నా వినకుండా వారు చేసేది వారు చేశారు. ఈ ఉదంతాన్ని తరగతి గదిలోని మరో విద్యార్థిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. స్కూల్ టీచర్లు విద్యార్థులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వల్లే ఇలా జరిగిందని.. అసలు తరగతి గదిలోకి ఫోన్లు ఎందుకు అనుమతి ఇచ్చారని కూడా కొందరు విమర్శిస్తున్నారు.

Recent Posts

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

58 minutes ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

2 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

10 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

11 hours ago

V Prakash : జగదీష్ రెడ్డి కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న‌ప్పుడు క‌విత నువ్వు ఎక్క‌డ ఉన్నావ్‌.. వి ప్రకాష్

V Prakash  : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…

12 hours ago

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

12 hours ago

Ys Jagan : చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం : వైఎస్‌ జగన్

Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…

13 hours ago

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ మూవీ నుంచి రెండవ గీతం ‘ఓలే ఓలే’ విడుదల

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…

14 hours ago