Viral Video : ఎంతో భయంకరంగా కనిపించే ఈ తోడేలు లాంటి చేప గురించి మీకు తెలుసా…

 Authored By aruna | The Telugu News | Updated on :30 July 2022,12:20 pm

Viral Video : పెద్ద పెద్ద నదులలో, అలాగే సముద్రాలలో , ఎన్నో రకాల చేపలు , అంతే కొన్ని వింతైన జంతువులు కూడా దానిలో ఉంటాయి. పామూలు లాంటి చేపలు, అలాగే రకరకాల రంగులతో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఎన్నో రకాల జీవులు దాన్లో ఉంటాయి. అయితే దానిలో జాలర్లు చేపలు పట్టేటప్పుడు, కొన్ని విచిత్రమైనవన్నీ బయటపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని భయంకరమైన జీవులు కూడా వలలో చిక్కి బయట పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా లో ఒక జాలార్ ఫిషింగ్ చేస్తూ ఉండగా. అతనికి వలలో తోడేలు లాంటి భయంకరమైన చాప చిక్కింది.

అది చూడడానికి నిజంగా తోడేల్లాగా నోరు తెరుచుకుని మింగేలా చూస్తుంది. చాలా భయంకరంగా ఉన్నది. అప్పుడు ఆ ఆ జాలర్ ఆ చేపను పట్టుకున్నాడు. కానీ అతని చేతిని కొరకడానికి చాలా ట్రై చేసింది. దాని గురించి అతనికి తెలుసు కాబట్టి దాంతో ఎలా బిహేవ్ చేయాలో.. అలాగే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అయితే దానితో కొద్దిసేపు సరదాగా గడిపాడు. అది చూడడానికి తెల్లగా తోడేలు ఆకారం దాని కళ్ళు రాక్షసి కళ్ళు లాగా కనిపిస్తుంది. అమ్మ మృతి కారుడు మాత్రం ఎటువంటి భయం లేకుండా దానిని పట్టుకుని దానికి ఆహారంగా ఒక పెద్ద పీతని కూడా అందించాడు. అయితే ఇలాంటి చేపలు చాలా డేంజర్…

Viral Video A fish looks like Wolf

Viral Video A fish looks like Wolf

దాని నోటికి దొరికామె అంటే ఇంకా వాళ్ళ పని అంతే.. వీటి పళ్ళు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. అయితే ఎక్కువగా ఇలాంటి చేపలు, వలలో కి రావు వాటినవే రక్షించుకుంటూ ఉంటాయి. అని అక్కడ ఉన్న మ‌త్స్య‌కారుడు దాని గురించి చెప్పాడు. అయితే ఈ తోడేలు లాంటి చాపలు ఆహారంగా వేరే చేపలను తింటూ ఉంటాయంట. ఆ మ‌త్స్య‌కారుడు దానిని పట్టుకుని చివరికి దానిని సముద్రంలోకి మళ్లీ వదిలాడు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నేటి విజన్లు కూడా ఈ విచిత్రమైన చేపను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jacob Knowles (@jknowles831)

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి