Viral Video : హైదరాబాద్ SR నగర్ లో నడిరోడ్డుపై యువతి గొంతు కోసేసాడు… వీడియో వైరల్..!!

Advertisement

Viral Video : సమాజంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒకరిని ప్రేమించి మరొకరితో స్నేహంగా ఉండటం ఈమధ్య ఎక్కువైపోతున్నాయి. ఈ రకంగా చాలామంది ప్రేమ జంటలు… ప్రేమించిన వ్యక్తులను మోసం చేస్తూ.. జీవితాలతో ఆటలాడుతున్నారు. దీంతో మోసపోయిన వాళ్లు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. మోసం చేసిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో SR నగర్ లో కిషోర్ అనే వ్యక్తి బైక్ పై వచ్చి..

Advertisement

తల్లితో లక్ష్మి అనే యువతీ బైక్ పై వెళుతూ ఉండగా ఆమెకు ఎదురుగా బండిని ఆపి.. గొడవ పెట్టుకుని… విచక్షణ రహితంగా ఆమె గొంతు పై… కూరగాయలు కోసే కత్తితో పోడవటం జరిగిందట. ఆ అమ్మాయి హెల్మెట్ ధరించడంతో… గొంతు పై బలమైన గాయమయ్యింది. నడిరోడ్డుపై ఈ సంఘటన జరగటంతో చుట్టుపక్కల ప్రజలంతా ఒక్కసారిగా… అలర్ట్ అయ్యి కిషోర్ నీ ఆ పేపర్ ప్రయత్నం చేయడం జరిగింది. అయితే లక్ష్మి యువతి తనని మోసం చేసిందని ఆవేదనతో చాలా గట్టిగట్టుగా అరుస్తూ

Advertisement
Viral Video in SR Nagar Latest News Updates
Viral Video in SR Nagar Latest News Updates

ఉండటంతో పాటు దాడికి పాల్పడటానికి ముందుకు రావడంతో కొంతమంది రాళ్లతో కిషోర్ పై దాడి చేశారు. అదే సమయంలో లక్ష్మీని ఆటో ఎక్కించి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయినా గాని కిషోర్ ఆటో వెనకాల పడి కర్రతో కూడా కొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కిషోర్… వ్యక్తిత్వం చాలా మంచిదని ప్రేమ వ్యవహారం కారణంగా లక్ష్మీ మోసం చేయటంతోనే ఈ దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement