Petrol :పెట్రోల్ బంకు లో పెట్రో బదులు నీళ్ళు… తిరగబడ్డ జనం వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Published on: August 1, 2023, 10:00 am

Petrol : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల పెట్రోల్ బంకులలో అక్రమాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం తెలిసిందే. చాలా చోట్ల నాసిరకం పెట్రోలు అమ్మేస్తున్నారు. అంత మాత్రమే కాదు తప్పుడు మీటర్ లకు కనెక్షన్ ఇచ్చి.. భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వాహనదారుల నుండి తీసుకొని తక్కువ పెట్రోల్ వచ్చేలా ముందే రీడింగ్స్ సెట్ చేసి భారీగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వాహనా దారుల నుండి డబ్బులు దోచేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ బంకులలో దోపిడీ ఈమధ్య ఎక్కువైపోయింది. ఈ క్రమంలో తనిఖీలు చేసిన సమయంలో దొరికిన వాళ్ళు పెట్రోల్ బంక్ సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ రకంగానే మంచిర్యాల – హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ బదులుగా నీరు వస్తుండటంతో వినియోగదారులు బంకు సిబ్బంది మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏకంగా పెట్రోల్ బదులు నీళ్లు పోస్తూ ఉండటంతో అడ్డంగా బుక్ కావటంతో ఈ వార్త సంచలనంగా మారింది.

water instead of petrol in petrol Bunk Video

water instead of petrol in petrol Bunk Video

ఇదే సమయంలో పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కూడా జనాలు మండిపడుతున్నారు. ఈ రకంగా వాహనాలలో నీళ్లు పోయటం వలన ఇంజన్లో పాడైపోయి మొత్తానికి పనికిరాకుండా పోతుందని.. లాభాల కోసం జనాల జీవితాలతో ఇలా ఆడకూడదని విమర్శిస్తున్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Tummala Nageswara Rao : నేనూ పోటీ చేయ‌ను.. ఈసారి క‌ష్ట‌మే అంటున్న తుమ్మ‌ల సంచలన వ్యాఖ్యలు..!"

  2. "Jay Shah ICC Chairman : జై షాకు మరోసారి ఐసీసీ పగ్గాలు.. రెండోసారి ICC ఛైర్మన్‌గా ఏకగ్రీవం..!"

  3. "Giribabu VS SR NTR : ఎన్టీఆర్‌కే ఎదురు తిరిగిన గిరిబాబు? 48 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?"

  4. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

  5. "Karthika Deepam 2 Today Episode November 16 2026 : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  6. "Gold Rate Today : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. వరుసగా దిగొస్తున్న ధరలు.. 2026 నవంబర్ 16న తాజా రేట్లు ఇవే!"

  7. "Cyclone Akvan 2026 : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. నవంబర్ 19, 20 తేదీల్లో అతి భారీ వర్షాలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp