Viral Video : మొద‌టి భార్య‌ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య.. వీడియో వైర‌ల్‌..!!

Advertisement

Viral Video : సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది సెల్ ఫోన్ కి అలవాటు పడిపోవడం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా సెల్ ఫోన్ కి చాలామంది అలవాటు పడిపోయారు. మానవ జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఈ క్రమంలో ఎంటర్టైన్మెంట్ కి కూడా సెల్ ఫోన్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అయితే ఎక్కువగా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రకంగానే ముప్పాల గ్రామానికి చెందిన కోట ఆనందబాబు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చూసే అలవాటు ఉంది. అయితే ఇటీవల ఆ రీతిగానే రీల్స్ చూస్తున్న ఆనందబాబునీ…

Advertisement

భార్య వరమ్మ అతని ప్రైవేట్ పార్ట్స్ మొత్తం కోసేసింది. ఏకంగా బ్లేడుతో… ఆనంద్ బాబు మర్మాంగాలను… కొయ్యడంతో తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు బాధితుడిని వెంటనే నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఆనంద్ బాబుకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యతో విభేదాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఐదు సంవత్సరాల క్రితం వరమ్మ అనే మరో మహిళను ఆనందబాబు రెండో పెళ్లి చేసుకున్నారు. సంసారం ఇద్దరి మధ్య బాగానే సాగుతున్న… కొద్ది రోజుల నుండి ఆనందబాబు ఇంస్టాగ్రామ్ లో.. మొదటి భార్య చేస్తున్న రీల్స్..

Advertisement
wife who cut her husband Video Viral
wife who cut her husband Video Viral

చూస్తూ ఉన్నాడు. ఈ రకంగానే మొదటి భార్య వీడియోలు ఇటీవల చూస్తూ ఉండగా రెండో భార్య దీనిని గమనించి ఆనందబాబుని నిలదీయడం జరిగింది. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో క్షణికా వేశానికి గురైన రెండో భార్య వరమ్మ..బ్లేడ్ తో ఆనందబాబు మర్మాంగాలను కోసేసింది. దీంతో మెరుగైన వైద్యం కోసం.. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement