Viral Video : ట్రైన్ లో అబ్బాయితో అమ్మాయి చేసిన ప‌నికి.. అంద‌రూ షాక్.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 1 August 2022, 8:00 am

Viral Video : అమ్మాయిలు ఏదైనా చేయ‌ల‌నుకుంటే చేసేస్తారు… వాళ్ల‌కు న‌చ్చితే ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ప‌క్క‌నే ఉన్న వాళ్ల క‌ళ్లుగ‌ప్పి చేయాల్సింది చేసేస్తారు. అలాంటివి వీడియోలు ఎక్కువగా వైర‌ల్ అవుతుంటాయి.. ఇక అమ్మాయిలు ఇచ్చే ఎక్స్ ప్రెష‌న్స్ కి అబ్బాయిలు కూడా ఫిదా అవుతుంటారు.. ఒక్క ప‌రిచ‌యంలోనే అమ్మాయితో క్లోజ్ అవుతుంటారు. సాధార‌ణంగా జ‌ర్నీ చేస్తుంటే ఎంతో మంది ప‌రిచ‌యం అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రో ఒక‌రు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అవుతుంటాయి.

ప్ర‌స్తుతం ఓ యువతి, యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో యువతి చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. భిన్న‌మైన కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైన్ లో ప్ర‌యాణిస్తుంటే అమ్మాయితో ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో క్లోజ్ గా బిహేవ్ చేశారు. అమ్మాయి వెన‌కాల సీటులో కూర్చుని ఉండ‌గా అమ్మాయి ఏదో అత‌నికి ఇచ్చింది. ట్రెయిన్‌లో తనతోపాటు ప్రయాణిస్తున్న యువకుడి చేష్టలకు ఇంప్రెస్ అయిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న‌ట్లు యువకుడి గురించి పూర్తిగా తెలియ‌కుండానే చ‌నువు ఇచ్చేసింది.

young girl gives love letter to young man in train in video

young girl gives love letter to young man in train in video

అంతటితో ఆగ‌కుండా తన మనసులో ఉన్న మాటలను ఓ పేప‌ర్ పై రాసి దాన్ని వెనక సీట్లో కూర్చున్న యువకుడికి ఎవ‌రూ చూడ‌కుండా చేతిలో పెట్టింది. ఎవ‌రూ చూడ‌కుండా జాగ్ర‌త్త‌పడిన‌ప్ప‌టికీ ఎవ‌రో వీడియో తీశారు. దీంతో ట్రోల్ అవుతోంది. అమ్మాయి చేసిన ప‌నికి భిన్నంగా స్పందిస్తున్నారు. ముక్కు మొహం తెలియని యువ‌కుడితో అలా బిహేవ్ చేయ‌డంతో స‌మ‌స్య‌లు కొని తెచ్చుకుంటున్నార‌ని అంటున్నారు. కాగా ఈ స్టోరీ ఎంతవ‌ర‌కు వెళ్లింద‌నేది తెలియ‌లేదు..

 

View this post on Instagram

 

A post shared by SAKHT LOGG ???? (@sakhtlogg)

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి