Viral Video : చీర మాటున దాగిన అందాలు.. ఇలా చూసి కుర్రకారుకి కునుకే లేకుండా పోయిందిగా..!
Viral Video : సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు తమ టాలెంట్ బయట పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. కొందరు తమలోని టాలెంట్ బయట పెడుతూ నెటిజన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తుండగా, మరి కొందరు మాత్రం గ్లామర్ మోతతో కేక పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అందరికి గ్లామర్ షో అనేది పాపులారిటీ పొందేందేకు ఆయుధంగా మారింది. బుల్లితెర ఆర్టిస్టులు, సినిమా సెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం గ్లామర్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా ఓ యువతి చీరకట్టులో కేక పెట్టించే అందంతో మెస్మరైజ్ చేసింది.
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వింతవింత ఆలోచనలతో.. యువత వీడియోలు చేస్తున్నారు. అవికాస్త ప్రాణాలు పోయే వరకు వస్తున్నాయి. అయితే ఏది ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో రచ్చ ఆగడం లేదు. తాజాగా ఒక అమ్మాయి సారీ వేసుకుని అదిరిపోయే రేంజ్ లో పాట కి డాన్స్ తో అదరకొడుతుంది. ఇందులో అమ్మడి అందచందాలు కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందులో నడుము అందాలతో పాటు ఎద అందాలు చూపిస్తూ తెగ థ్రిల్ చేస్తుంది. అసలు అమ్మడి అందానికి ముగ్ధులు కాకుండా ఉండలేకపోతున్నారు.
young woman Dance video in Social media
Viral Video : అందాలతో రెచ్చగొట్టేస్తుంది..
ఇక ఆ యువతి వీడియో చుసిన నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. కుర్రోళ్లు అయితే ఎం తిప్పుతున్నావ్ అమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్‌గా ట్రై చేయరాదు, మంచి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. మరి కొందరు అయితే హీరోయిన్ ఏంటి అంతకు మించి అనేలా ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడి వీడియో అయితే సోషల్ మీడియాలో గిర గిర తిరుగుతుంది. యువతి వీడియోకి లైకులు, కామెంట్ల వర్షం కూడా కురుస్తుంది.
View this post on Instagram