Viral Video : లంగావోణీలో హాట్ స్టెప్పులు వేసిన అమ్మాయి.. ఈ న‌డుము ఊపుడు చూస్తే నిద్ర‌ప‌ట్ట‌దు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : లంగావోణీలో హాట్ స్టెప్పులు వేసిన అమ్మాయి.. ఈ న‌డుము ఊపుడు చూస్తే నిద్ర‌ప‌ట్ట‌దు..!

Viral video : సోషల్ మీడియా పుణ్యమా చాలామంది తమ ట్యాలెంట్లను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తోంది. ఎంతో మంది తమ ట్యాలెంట్ లు అయిన యాక్టింగ్, డ్యాన్సింగ్, కామెడీ, పెయింటింగ్, మిమిక్రి లాంటి చాలా ట్యాలెంట్లు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అయినటువంటి ఇన్ స్టాగ్రాం లాంటి వాటిలో ఎంతోమంది తమ ట్యాలెంట్ ను వీడియోల రూపంలో ప్రపంచానికి చూపిస్తున్నారు. సోషల్ మీడియాల వేదికగా ఎంతోమంది స్టార్లుగా మారుతున్నారు. ట్యాలెంట్ ఉంటే చాలు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :11 June 2022,7:40 am

Viral video : సోషల్ మీడియా పుణ్యమా చాలామంది తమ ట్యాలెంట్లను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తోంది. ఎంతో మంది తమ ట్యాలెంట్ లు అయిన యాక్టింగ్, డ్యాన్సింగ్, కామెడీ, పెయింటింగ్, మిమిక్రి లాంటి చాలా ట్యాలెంట్లు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అయినటువంటి ఇన్ స్టాగ్రాం లాంటి వాటిలో ఎంతోమంది తమ ట్యాలెంట్ ను వీడియోల రూపంలో ప్రపంచానికి చూపిస్తున్నారు. సోషల్ మీడియాల వేదికగా ఎంతోమంది స్టార్లుగా మారుతున్నారు. ట్యాలెంట్ ఉంటే చాలు నెటిజన్లు ఆ ట్యాలెంట్ ను గుర్తిస్తున్నారు.

అందులో భాగంగా ఎంతోమంది రాత్రికి రాత్రే పెద్ద స్టార్లుగా ఎదుగుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాను ఓ వీడియో కుదిపేస్తోంది. పాటకు ఓ అమ్మాయి వేసిన స్టెప్పులు, చూపించిన హొయలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాయి పల్లవి ‘సారంగ దరియా’ పాటకు ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో సాయి పల్లవిలాగా అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసే వాళ్లు చాలా తక్కువగా ఉంటారని టాక్. అయితే ఈ అమ్మాయి చేసిన ఈ పాటకు, అదే రేంజ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. నీలి రంగు డ్రెస్, తెలుపు కలర్ చున్నీతో అమ్మాయి చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

young woman Dance video on viral

young woman Dance video on viral

అమ్మాయి డ్యాన్స్ స్టెప్పుల్లో సాయి పల్లవికి ఏమాత్రం తగ్గట్లేదు అనే భావన నెటిజన్లకు వస్తోందంటే.. అమ్మాయి ఏ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఇక డ్యాన్స్ స్టెప్పులతో పాటు అమ్మాయి హొయలు తిరిగిన విధానం కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మాయి నడుము అందాలు, ఆ నడము మడతలు చూస్తే కుర్రాళ్లకు రాత్రిపూట నిద్రపట్టదు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ అమ్మాయి చేసిన డ్యాన్స్ షేక్ చేస్తోందనే మాత్రం నిజం.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది