Viral Video : బాబోయ్ యువ‌తి న‌డుము తిప్పుతూ అరాచకం.. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : బాబోయ్ యువ‌తి న‌డుము తిప్పుతూ అరాచకం.. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ..

 Authored By mallesh | The Telugu News | Updated on :4 July 2022,11:00 am

Viral Video : సోష‌ల్ మీడియాలో అమ్మాయిలు గ్లామ‌ర్ డోస్ పెంచేసి మ‌తిపోగొడ‌తున్నారు. పొట్టి డ్రెస్సుల్లో అందాల క‌నువిందు చేస్తూ పాపుల‌ర్ అవుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఫేమ్ సంపాదించ‌డానికి అమ్మాయిలు టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ జోడించి మెప్పిస్తున్నారు. అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంటూ వైర‌ల్ అవుతున్నారు. సాధార‌ణంగా అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. సంద‌ర్బం రాక చాలా మంది సైలెంట్ గా ఉండేవారు.

కానీ సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్ష‌ణాల్లో డ్యాన్స్ చేసి వీడియో తీసి వైర‌ల్ అవుతున్నారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నారు. ఎంతో మంది సినిమాల్లో మంచి పాత్ర‌లు పోషించి సెల‌బ్రెటీ స్టేట‌స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ఎంతో మంది వినూత్నంగా కామెడీ, డ్యాన్స్, డైలాగ్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా గ్లామ‌ర్ జోడించి సంద‌డి చేస్తున్నారు.

young woman dance video viral on twitter

young woman dance video viral on twitter

ఎద‌, న‌డుము అందాల‌తో నెటిజ‌న్ల‌కు కేక పుట్టిస్తున్నారు. నిత్యం వేలల్లో వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఓ యువ‌తీ నాగుపాముల న‌డుము తిప్పుతూ మెస్మ‌రైజ్ చేస్తోంది. అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ నాబీ న‌డుము అందాల‌తో పిచ్చెక్కిస్తోంది. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ సెగ‌లు పుట్టిస్తోంది. దీంతో నెటిజ‌న్లు బ్యూటిఫుల్.. నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు. మీరుక కూడా చూసేయండి మ‌రి.

https://twitter.com/UHQTweets/status/1543237645739892737?t=mQ-9dygGyltMNcZFyrWrgQ&s=08

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది