Viral Video : పొట్టి డ్రెస్ లో నాచోరే అంటున్న యువతీ డ్యాన్స్ చేస్తున్న వీడియో …
Viral Video : సోషల్ మీడియాలో టాలెంట్ తోపాటు అందాలను ఆరబోసి ఆకట్టుకుంటున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో డ్యాన్స్ వీడియోలు చేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ మతిపోగొడతున్నారు. ఫాలోవర్స్ ని, వ్యూస్ ని పెంచుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ట్రెండీ క్యాస్టుమ్ తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ఎక్కువగా కనిపిస్తోంది.
స్టార్ హీరోయిన్స్ సైతం బోల్డ్ గా కనిపిస్తూ.. సందడి చేస్తున్నారు. దీంతో చాలా మంది అమ్మాయిలు కూడా బోల్డ్ కనిపించి పాపులర్ అవుతున్నారు. టాలెంట్ కి గ్లామర్ జోడించి వైరల్ అవుతున్నారు. అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలనే కోరుకుంటుండంతో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ఫేమ్ తో ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. పలు షోల్లో నటిస్తూ అందాలతో కనువిందు చేస్తున్నారు.

young woman dancing video viral on Social Media
సినిమాల్లో చాన్స్ లు కొట్టేసి సెలబ్రెటీ స్టేటస్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది గ్లామర్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎద, నడుము అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం పొట్టి డ్రెస్ లో ఓ యువతీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోది. ఓ హిందీ సాంగ్ కి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంది. థైస్, ఎద అందాలతో ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ తెగ ఊపేస్తోంది. మత్తెక్కించే చూపులతో కట్టిపడేస్తోంది. దీంతో నెటిజన్లు హాట్ సింబల్స్ వేస్తూ ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram