Viral Video : లంగాఓణిలో యువ‌తి మాస్ డ్యాన్స్….. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!

Authored By mallesh | The Telugu News | Published on: April 13, 2022, 5:30 pm

Viral Video : ఒక‌ప్పుడు డ్యాన్స్ అంటే సినిమాల్లో కాకుండా డ్యాన్స్ షోల‌లో మాత్ర‌మే చూసేవాళ్లం. ఇప్పుడు అలా కాదు.. ఎప్పుడైతే సోష‌ల్ మీడియా ఎంట‌ర్ అయిందో అప్ప‌టి నుంచి అడిందే ఆట.. పాడిందే పాట‌… ఎవ్వ‌రూ త‌గ్గ‌టం లేదు. ఎవ్వ‌రి పెర్ఫామెన్స్ వాళ్లు చూపిస్తున్నారు.   ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ల‌కి ఏ టాలెంట్ వున్నా, ఒక‌ప్పుడు ఆ టాలెంట్ ను ఏలా ప్రూవ్ చేసుకోవాలో తెలిసేది కాదు. ఇంటికే ప‌రిమితం అయిపోయేవారు. ఇప్పుడు అలా కాదు. చాలా మంది అమ్మాయిలు వాళ్ల కి వున్న టాలెంట్ ని వీడియో గా తీసి ఇన్ స్టా, యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి…

డ్యాన్స్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. అందరూ కూడా డాన్స్ చేయాలి అనే అనుకుంటారు. జ‌స్ట్ ఒక పోస్ట్ చేస్తే చాలు. అది వైర‌ల్ అయిందా మీ అదృష్టం పండిన‌ట్లే మీరు ఓవ‌ర్ నైట్ స్టార్ ఏంటి….  సెల‌బ్రేటీగా మారిపోతున్నారు. డాన్స్ వేయాలంటే టాలెంట్ తో ప‌నిలేదు. బీట్ తో వున్న మంచి మ్యూజిక్ విన‌బ‌డితే చాలు కాలు క‌ద‌ప‌ని వారు వుండ‌రు. ఇంట్లో టీవీలో పాట‌లు వ‌చ్చిన‌ప్పుడు చిన్న‌పిల్ల‌లు త‌మ బుడిబుడి అడుగులు క‌ద‌లిస్తూ సంద‌డి చేస్తారు.   వినాయ‌క‌చ‌వితి టైమ్ లో అయితే మండ‌పం ద‌గ్గ‌ర పిల్ల‌లు సంద‌డి మాములుగా వుండ‌దు.. డాన్స్ వేయ‌టానికి పోటీ ప‌డుతుంటారు.

Young woman mass dance in Video Viral 

Young woman mass dance in Video Viral

ఆ టైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి స్టెప్పులేస్తూ ర‌చ్చ ర‌చ్చ‌ చేస్తారు.సోష‌ల్ మీడియా ఓ వ‌రం లా దొరికింది. టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని చాలా మంది అమ్మాయిలు త‌మ టాలెంట్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇక్క‌డ ఈ వీడియోలో చూడండి ఓ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేస్తుందో….  ఈ అమ్మాయి డాన్స్ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ గా మారింది.బోనాల పండుగ జాత‌ర‌లో ఓ అమ్మాయి లంగాఓణిలో డ్యాన్స్ అద‌ర‌గొట్టింది. ద‌రువుకు అనుగుణంగా స్టెప్పులేస్తూ.. సంద‌డి చేసింది. మాస్ డ్యాన్స్ కి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. త‌న అందం అభిన‌యంతో అంద‌రిని క‌ట్టిప‌డేసింది. ఈ వీడియోకి కోట్ల‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి.

mallesh

No bio available for this author.

  1. "Jabardasth : చంటికి రావాల్సిన ఆఫర్లు భాస్కర్ కొట్టేస్తున్నాడా?.. నూకరాజు షాకింగ్ కౌంటర్!"

  2. "Women on Bikes : మహిళలు బైక్‌పై రెండు కాళ్లు ఒకే వైపు ఎందుకు పెడతారు? దీని వెనుక ఆసక్తికర చరిత్ర!"

  3. "Annadata Sukhibhava PM Kisan : ఏపీ రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్‌లోకి ఒకేసారి రూ.6 వేలు..!"

  4. "Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!"

  5. "AP Weather Alert : ఏపీకి మరో వాన గండం.. అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలకు ఛాన్స్!"

  6. "Konda Surekha KTR : బిగ్ బ్రేకింగ్‌.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!"

  7. "Cyclone Landfall : తుపాను తీరం దాటడం అంటే ఏంటి? భూమిపైకి వచ్చాక ఏం జరుగుతుంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp