AP Credits : ఏపీ అప్పులు.. చంద్రబాబు అలా అంటుంటే.. జగన్ ఇలా అంటున్నాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Credits : ఏపీ అప్పులు.. చంద్రబాబు అలా అంటుంటే.. జగన్ ఇలా అంటున్నాడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Credits : ఏపీ అప్పులు.. చంద్రబాబు అలా అంటుంటే.. జగన్ ఇలా అంటున్నాడు..!

AP Credits : ఏపీలో అప్పుల లెక్కలు ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈమధ్యనే అప్పుల లెక్క బయట పెట్టింది ప్రభుత్వం. ఐతే ఆ అంకెలు హూసి నోరెళ్ల బెట్టే పరిస్థితిఉ వచ్చింది. రాష్ట్రంపై రుణభారం అధికంగా ఉని. రుణభారంపై శ్వేతపత్రం విడుదల చేసిన హంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించారని గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఐతే మరోపక్క ఏపీ అప్పుల గురించి మాజీ సీఎం జగన్ మరో లెక్క చెబుతున్నారు. అప్పుల వివరాలంటూ గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పు ఉందని ప్రస్తావంచారు. ఏపీకి ఎంత అప్పు ఉందని ఎవరి లెక్కలు వారు చెప్పడంతో ప్రజలు ఆందోళన గురవుతున్నాయి.ఎన్నికల ప్రచారం టైం లో రాస్ట్రానికి 13 లక్షల కోట్ల అప్పు ఉందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఐతే అధికారం లోకి వచ్చాక రాష్ట్రంలో ఆధిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు. గత ఐదేళ్లలో 9.74 లక్షల కోట్ల రుణ భారం పెరిగిందని చంద్రబాబు అనారు. ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టి, స్థానికి సంస్థల నిధులను కూడా దారి మళ్లించారని అన్నారు. ఇది గత ప్రభుత్వ పాలకుల అసమర్ధ పాలన్ అని అన్నారు చంద్రబాబు.

AP Credits జగన్ మరోలా చెబుతున్నారు..

ఐతే ఏపీ అప్పులపై జగన్ మరో లెక్క చెబుతునారు. తన హయాంలో ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలను చెప్పారు. రాష్ట్ర విభజన నాట్కి అన్ని రకాల అప్పులు కలిపి 153347 కోట్లు ఉందని. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి అది 408710 కోట్లుగా ఉందని. ఈ ఏడాది జూన్ వరకు అప్పు చూస్తే అది 748000 క్ట్లుగా ఉందని జగన్ అన్నరు. చన్రబాబు హయాం లో అప్ప్పు 21.63 శాతం పెరిగిందని.. తమ పాలనలో 12.90 శాతం మాత్రమే అప్పు ఉందని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అసాత్యాలు చెప్పించారని జగన్ అన్నారు.

AP Credits ఏపీ అప్పులు చంద్రబాబు అలా అంటుంటే జగన్ ఇలా అంటున్నాడు

AP Credits : ఏపీ అప్పులు.. చంద్రబాబు అలా అంటుంటే.. జగన్ ఇలా అంటున్నాడు..!

ఐతే జగన్ రాష్ట్రం అప్పు 7.48 లక్షలు కోట్లు మాత్రమే అని చెబుతుంటే చంద్రబాబు దాన్ని 9.74 లక్షల కోట్లు అని చెబుతున్నారు. ఎన్నికల టైం లో 13 లక్షల కోట్లని ప్రచారం చేసిన కూటమి.. ఇప్పుడు శ్వేతపత్ర కేవలం 9.74 లక్షల కోట్లు అప్పని చెబుతుంది. ఐతే కూటమి ప్రభుత్వం మానిఫెస్ట్ లో చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వడం కురకఏ రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రభుత్వ ప్రజలను మాయ చేస్తుందని అంటున్నారు వైసీపీ వర్గాలు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది