Duvvada Srinivas Madhuri : దువ్వాడ శ్రీనివాస్, మాధురి కొడుకు పేరు జగన్..?
ప్రధానాంశాలు:
Duvvada Srinivas Madhuri : దువ్వాడ శ్రీనివాస్, మాధురి కొడుకు పేరు జగన్..?
Duvvada Srinivas Madhuri : గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న దువ్వడ శ్రీనివాస్, మాధురిల వ్యవహారం ఇప్పుడు అంతా పబ్లిక్ అయిపోయింది. సీక్రెట్ గా ఉన్న వారి రిలేషన్ బయట పడటం తో ఇద్దరు అందరు చూసేలా కలిసి ఉంటున్నారు. కలిసి తిరుగుతున్నారు. దువ్వాడకి 55, మాధురికి 32 అయినా కూడా ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరికి వేరు వేరు పెళ్లిల్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్లని కాదని వీరిద్దరు కలిసి ఉంటున్నారు. త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు పెళ్లికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుని. అంతేకాదు ఒకవేల వారికి సంతానం కలిగితే వారికి పుట్టిన కొడుకు పేరు తమ నాయకుడు జగన్ పేరు పెట్టాలని అనుకుంటున్నారట. దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట ఇప్పుడు రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. ఇద్దరు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
Duvvada Srinivas Madhuri ఇద్దరు త్వరలో పెళ్లికి సిద్ధం..
ఈమధ్యనే తిరుమలలో ప్రత్యక్షమైన ఈ ఇద్దరు త్వరలో పెళ్లికి సిద్ధం అనేస్తున్నారు. ఐతే ఓ పక్క దువ్వడ ఫ్యామిలీ ఎపిసోడ్ మొన్నటిదాకా నడిచింది. దువ్వాడ పెళ్లి భార్య పిల్లలు నాన్న వేరే మహిళతో ఉంటున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా ఈ ఇష్యూలోకి వచ్చారు. ఐతే ఎన్నో ట్విస్టులు, ఎపిసోడ్స్ తర్వాత దువ్వాడ తనకు మాధురినే కావాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమెతోనే ఉంటున్నారు. దువ్వాడ వాణి ఇంటిని ఖాళీ చేసి పంపించారు.

Duvvada Srinivas Madhuri : దువ్వాడ శ్రీనివాస్, మాధురి కొడుకు పేరు జగన్..?
ఈ మొత్తం ఎపిసోడ్ చూసి నెటిజెన్లు చీ చీ అనేస్తున్నా వాళ్లిద్దరు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఈమధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఇద్దరు పెళ్లికి రెడీ అయినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తమకు బాబు పుడితే జగన్ అనే పేరు పెడతామని కూడా చెప్పారు. వీరి కామెంట్స్ పై నెటిజెన్లు వింత వింత కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఐతే వాళ్లిద్దరిని అసలేమాత్రం పట్టించుకోనవసరం లేదని చెబుతున్నారు.