Nara Brahmani : ఇక నేరుగా పొలిటికల్ రంగంలోకి దిగబోతున్న నారా బ్రాహ్మణి..!!

Advertisement

Nara Brahmani : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీకి ఎంతో వేదన తీసుకురావడం జరిగింది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది కూడా లేని సమయంలో ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ నేతలకు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావటం పట్ల టీడీపీ నేతలు వైసిపి ప్రభుత్వం పై మండిపడుతున్నారు. మరో పక్కన నారా లోకేష్ బెయిల్ కోసం… న్యాయపోరాటం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల మధ్యలోకి వస్తూ రకరకాలుగా నిరసనలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు కావటం కొద్దిగా తెలుగుదేశం పార్టీకి ప్లస్ గా వాతావరణం రోజు రోజుకి మారుతుంది.

Advertisement

ఇటువంటి క్రమంలో ఇటీవల రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నారా బ్రాహ్మణి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మిని మాట్లాడిన మాట తీరు టీడీపీ నేతలను ఆకట్టుకోవడం జరిగింది. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఇంకా కేసు గురించి సామాన్యుడికి అర్థమయ్యే రీతులు ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. దీంతో ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి.. పార్టీ పట్ల ప్రజలలో సానుభూతి వచ్చేలా చూడటానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
nara brahmani is going to enter the political field directly
nara brahmani is going to enter the political field directly

ఒకపక్క లోకేష్ ఢిల్లీలో మరోపక్క బాలకృష్ణ రకరకాల సమావేశాలను పాల్గొంటూ ఉంటున్న క్రమంలో మహిళా సెంటిమెంట్ తో చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తూ.. ప్రజలలోకి నారా బ్రాహ్మణిని పంపించడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement