Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 27, 2025, 9:00 pm
  •  Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌కు వ్యక్తిగత అభిమానంతో ప్రజలు ముఖ్యమంత్రి పదవిని అప్పగించగా, ఆయన రాష్ట్రాన్ని ఐదేళ్లలో విధ్వంసం చేసాడని ఆరోపించారు. “రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చాడు” అనే తీవ్ర పదజాలంతో ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత తారాస్థాయికి పడిపోయాయని మండిపడ్డారు.

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu : ప్రజలు వైసీపీ కి 11 సీట్లు ఇచ్చిన ఇంకా జగన్ కు సిగ్గురావడం లేదు – రామ్మోహన్ నాయుడు

ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేస్తూ, ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పినప్పటికీ జగన్ తీరు మారడం లేదన్నారు. అధికారం కోల్పోయినప్పటికీ ఆయన మాటల్లో, ప్రవర్తనలో మార్పు కనిపించడంలేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజలు ఒక్కసారిగా వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని, ఇకపై రాష్ట్రంలో అభివృద్ధి మార్గమే రాజధానిగా మారనుందని పేర్కొన్నారు.

మహిళల భద్రత విషయంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టుగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా శాంతిభద్రతలను దెబ్బతీసే చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని, ఇకపై పాలన ప్రజాకేంద్రీతంగా, పారదర్శకంగా సాగుతుందని ఆయన వివరించారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  2. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  3. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  4. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  5. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  6. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

  7. "Modi Rahul Gandhi : జెన్-జీ యువతపై మోదీ, రాహుల్ గురి.. ఆ ఒక్క మీటింగ్‌తో దేశ రాజకీయాలు మారబోతున్నాయా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp