YCP : ఇది ఘోరం.. 8 జిల్లాల్లో ఖాతా కూడా తెరవని వైసీపీ..!
YCP : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూసింది. ఈ ఎన్నికల్లో కేవలం 15పై సీట్లు సాధించే అవకాశం ఉంది. వైసీపీలో మంత్రులుగా పని చేసిన అందరు ఓడిపోవడం జరిగింది. సీఎం జగన్ తప్ప మిగతా ముఖ్య నేత ఎవరు గెలవలేదు.
ఇందులో ముఖ్యంగా కొన్ని జిల్లాలో ఖాతాకూడా తెరవలేక పోవడం విశేషం. వైసీపీ ఏకంగా 8 జిల్లాలో ఖాతా తెరవలేదు. కృష్ణ, గుంటూరు, తూర్పు గోదావరి , విజయనగరం, శ్రీకాకుళం , నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లలో ఒక్కరు కూడా ఆధిక్యంలో లేరు.

YCP : ఇది ఘోరం.. 8 జిల్లాల్లో ఖాతా కూడా తెరవని వైసీపీ..!
విజయనగరం, నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం ఆ పార్టీ ఎంత ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతుంది.
Advertisement
WhatsApp Group
Join Now