Categories: BusinessNews

Business Ideas : ఈ యువకుడి బిజినెస్ ఐడియా కి అందరు ఫిదా.. 5 వేల పెట్టుబడితో నెలకు 30 వేలు సంపాదిస్తున్నాడు ఇలా..!

Business Ideas  : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. మరికొందరు పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్న ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అయితే అలాంటి వారికి పెట్టుబడి తక్కువతో చేసుకునే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం యువత ఉద్యోగం రాకపోయినా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పాతకాలం పద్ధతిని కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయంలో లాభాలను అందుకుంటున్నారు. చిన్నచిన్న ఐడియాలతో బిజినెస్ చేస్తూ ఎటువంటి టెన్షన్ లేకుండా సొంత ఊరిలో హాయిగా జీవిస్తున్నారు.

ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామంలో గట్రెడ్డి రెడ్డి శ్రీను 5 వేల రూపాయలకు పొలంలో చీడపురుగులు తొలగించేందుకు మందులు కొట్టే స్ప్రేయర్ తీసుకొని నెలకు 30 వేల రూపాయలు వరకు సంపాదిస్తున్నారు. రైతుల పనిని సులువుగా చేస్తూ మరోవైపు తాము ఆదాయం పొందుతున్నారు. మూడు నెలల్లోనే లక్ష రూపాయల వరకు సంపాదించినట్లు ఆ యువకుడు చెబుతున్నారు. ఐదు సంవత్సరాల నుండి వ్యవసాయ చేస్తూ స్ప్రేయర్ తో గ్రామంలో ఎవరి పొలానికి అయినా మందులు పిచికారి చేయాలంటే తమ స్ప్రేయర్ తీసుకువెళ్లి కొట్టడం జరుగుతుంది.అయితే శ్రీనుకి రైతులు ఎకరానికి కొంత మొత్తంలో ఇస్తున్నారు. అలా రోజుకి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నానని శ్రీను చెబుతున్నాను. డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో శ్రీను తన తండ్రి బాటలో వ్యవసాయం చేస్తున్నారు.

Business Ideas  Low investment get best profit in this business

ఈ క్రమంలోనే తాను ఒక స్ప్రేయర్ ను కొనుగోలు చేసి గ్రామంలో అందరి పొలాలకు మందు కొడుతు జీవనం సాగిస్తున్నాడు. సీజన్ బట్టి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చని శ్రీను చెబుతున్నారు. పెట్టుబడి తక్కువే అయినా కష్టపడితే అధిక లాభాలను పొందవచ్చు అని శ్రీను చెబుతున్నారు. ఎక్కువ మందులు పిచికారి చేయాలంటే తనతో పాటు స్నేహితులను కూడా తీసుకువెళ్లి వాళ్లకు కూడా జీవనోపాధిని కల్పిస్తున్నాం అంటూ శ్రీను తెలియజేసాడు.

Recent Posts

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ…

12 minutes ago

Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

Thalliki Vandanam  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద…

42 minutes ago

Raja Mother : దోషాలు పోతాయ‌ని భ‌ర్త‌ని కావాల‌ని చంపేసిందా.. రాజా త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న భ‌ర్త‌ని భార్య‌నే…

2 hours ago

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

3 hours ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

4 hours ago

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై…

5 hours ago

Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు…

6 hours ago

Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించ‌ని ప్ర‌మాదం.. ఆందోళ‌న‌లో అభిమానులు.. వీడియో..!

Nikhil Movie : యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఊహించ‌ని ప్రమాదం సంభవించింది. కీలకమైన సన్నివేశాలు…

7 hours ago