
After the October 14 new moon plus solar eclipse, Virgos will have a big problem
Solar Eclipse : అక్టోబర్ 14 మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం తర్వాత నుంచి కన్య రాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది. అలాగే ఈ సమయంలో మీ కల కూడా నెరవేరుతుంది. మరి అక్టోబర్ 14 నుంచి కన్య రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. అదే విధంగా వీరి జీవితంలోకి రాబోయే ఆ సమస్య ఏంటి.? దాంతోపాటు మీరు సంబంధించిన కల కూడా ఏంటి అనే విశేషాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకులు కన్య రాశి కిందకు వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి ఉన్నత పదములను అలంకరించే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు. జీవితంలో చాలా సిస్టమాటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో ఆదిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి దన చేకూరుతుంది. ఇతరుల కోసం సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవం ఇస్తారు.
అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగిన ఈ జాతకులకు సమాచారం తెలిసిపోతుంది. కొత్తగా ఏ విషయం నైనా ప్రారంభించేందుకు అనేకసార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలుపెట్టరు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడి కిలోనవుతారు. ఇతరులు చిన్న మాట ఎక్కువే ఇతరుల తప్పును సులభంగా ఎత్తిచూపే జాతకులు తమతప్పులను గుర్తించిన వాటిని సరిదిద్దుకోలేరు. ఇక మహిళలైతే భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. చేసే సమయంలో మీకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం విశ్రాంతి తీసుకోవడం మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి చేయాలి.
After the October 14 new moon plus solar eclipse, Virgos will have a big problem
కన్య రాశి వారిలో అవివాహితులకు వివాహ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు వివాహం చేసుకోవాలని సమయంలో ఆలస్యం లేదా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిగిలిన గ్రహాల ప్రభావంతో మీకు వివాహానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వివాహం సమయంలో తొందరపడడం లేదా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. మీరు మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవడంలో కాస్త ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అయితే కన్య రాశి వారు ఇప్పటినుంచి తీసుకునే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ జీవితంలో ఒక పెద్ద సమస్య రాబోతుంది. అది కూడా మీ వివాహేతర సంబంధం వల్ల రాబోతోంది.
కనుక కన్య రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహేతర సంబంధాలకు చోటు ఇవ్వకుండా మీరు అలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి కచ్చితంగా మీరు ఈ పద్ధతిని గనుక పాటిస్తే మీరు జీవితంలో ఎంతో నష్టపోతారు. మీరు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీ భాగస్వామి మీకు ఎంతో ద్రోహం చేసినవారి లాగా ఫీల్ అవుతారు. అయితే ఇతరులను తమ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువ మీ సామర్థ్యం కొరకు ఇంకా పేద విద్యార్థులకు ఈ అమావాస్య తర్వాత నుంచి ఆదుకోండి. వారికి కొన్ని పుస్తకాలు విద్యాసామాగ్రి విరాళంగా ఇస్తే మంచిది. కన్య రాశి వారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. ఇక ఈ రాశి వారికి బుధవారం బాగా కలిసొస్తుంది. ఈ రోజున ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతం అవుతుంది…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.