Auto Driver : నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ ఐడియా.. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది..!
Auto Driver : ఈరోజుల్లో ఉద్యోగం సాధించడం కత్తిమీద సాము అయ్యింది. IITలు, IIM పాసైన వారు జాబ్స్ కోసం తిరుగుతున్నారు. అయితే ముంబైకి చెందిన ఓ సాధారణ ఆటో డ్రైవర్ మాత్రం నెలకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. ఐతే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అతను తన ఆటోను నడిపే పని కూడా చేయడం లేదు! ఆటోను పార్క్ చేసి, చిన్న ఐడియాతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ స్మార్ట్ బిజినెస్ ఐడియా గురించి లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు రాహుల్ రూపానీ లింక్డ్‌ఇన్‌లో వివరించారు.
Auto Driver : నెలకు రూ.5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ ఐడియా.. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది..!
అమెరికన్ ఎంబసీ వద్ద వీసా అపాయింట్‌మెంట్ కోసం వచ్చినవారు తమ బ్యాగులు లోపలికి తీసుకెళ్లలేరు. ఎందుకంటే భద్రతా నిబంధనల ప్రకారం ఎంబసీ ఆ పరంగానివ్వదు. దీంతో అక్కడే ఆటోలో ఉన్న ఓ డ్రైవర్ “మీ బ్యాగ్ నాకు ఇవ్వండి, ఇది నా డైలీ ఛార్జీ – రూ.1000” అని చెబుతాడు. ఇలా రోజుకు 20–30 మంది నుంచి బ్యాగులు తీసుకొని ఉంచడం ద్వారా రోజుకు రూ.20,000–30,000 సంపాదిస్తున్నాడు. ఇది నెలకు లెక్కించుకుంటే రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ వెళ్లొచ్చు. అతను ఎలాంటి యాప్‌లు, టెక్నాలజీని ఉపయోగించకుండా, కేవలం అవసరాన్ని అర్థం చేసుకొని అందుకు పరిష్కారాన్ని ఇచ్చి సంపాదిస్తున్నాడు.
తన సేవలు చట్టబద్ధంగా సాగించేందుకు స్థానిక పోలీసు అధికారులతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నాడని సమాచారం. ఆటోలో 30 సంచులు ఉంచడం చట్టబద్ధంగా కుదరకపోవడంతో, ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ సాయంతో బ్యాగులను అక్కడ భద్రంగా నిల్వ చేస్తూ ఆటోను కేవలం ఒక మొబైల్ లాకర్‌గా వినియోగిస్తున్నాడు. ఇది తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, కానీ తెలివైన వ్యాపార ఐడియాతో ఎలా లక్షల్లో సంపాదించచ్చో చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. ఇతడు చేస్తుంది తెలిసి అంత ఆశ్చర్య పోతు what an idea sirji అంటూ మాట్లాడుకుంటున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.