Money : ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా…? అయితే ఈ నియమాలు తప్పక తెలుసుకోండి…!
Money : నేటి కాలంలో సంపదతోనే అన్ని వసతులు ముడిపడి ఉన్నాయి. తినడం కోసమే డబ్బులను సంపాదిస్తుంటారు. అలాగే విలాసాల కోసం కూడా డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించుకోవడం కోసం అనేక పనులు చేస్తున్నప్పటికీ కొంతమందికి డబ్బు చేతిలో నిలవదు. అయితే తమ సంపాదన పెంచుకోవడం కోసం కొంత మంది చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వారికి డబ్బు చేతిలో ఉండదు. ఇక ఏదైనా అత్యవసర సమయం వచ్చినప్పుడు డబ్బులు లేక చాలా అవస్థలు పడతారు. […]
ప్రధానాంశాలు:
Money : ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా...? అయితే ఈ నియమాలు తప్పక తెలుసుకోండి...!
Money : నేటి కాలంలో సంపదతోనే అన్ని వసతులు ముడిపడి ఉన్నాయి. తినడం కోసమే డబ్బులను సంపాదిస్తుంటారు. అలాగే విలాసాల కోసం కూడా డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించుకోవడం కోసం అనేక పనులు చేస్తున్నప్పటికీ కొంతమందికి డబ్బు చేతిలో నిలవదు. అయితే తమ సంపాదన పెంచుకోవడం కోసం కొంత మంది చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వారికి డబ్బు చేతిలో ఉండదు. ఇక ఏదైనా అత్యవసర సమయం వచ్చినప్పుడు డబ్బులు లేక చాలా అవస్థలు పడతారు. మరి సంపదని నిలుపుకోవడం కోసం ఒక రెమెడీని ఫాలో అవ్వాలి. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– రాత్రి సమయంలో పడుకునే ముందు దిండు కింద తులసి ఆకులను పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుముఖం పడుతుంది. అలాగే మంచి నిద్ర పట్టడంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో సంపద నిలుస్తుంది.
– శాస్త్రాల ప్రకారం లవంగాలను రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకుంటే ఇంట్లో సంపద పెరగడంతో పాటు మంచి నిద్ర పడుతుంది. అదేవిధంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.
– పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్లలో ఉండే చిన్న అద్దాలను దిండు కింద పెట్టి పడుకుంటే సంపద రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు మంచి నిద్ర లభిస్తుంది.
-గంధం మొక్క లేదా పసుపు ప్యాకెట్లను రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టి పడుకుంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుంది. అంతే కాకుండా సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రశాంతమైన నిద్ర వస్తుంది.