Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక బిజినెస్ వైపు అడుగులు వేయడానికి భయపడుతున్నారు. అయితే అలాంటి వారికి తక్కువ పెట్టుబడిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే మంచి బిజినెస్ లు ఉన్నాయి. తక్కువ పెట్టుబడి తో పీ నట్ బటర్ బిజినెస్ చేస్తే అధిక లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు పీనట్ బట్టర్ ను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని చాలా రకాలుగా తింటారు కొందరు బ్రెడ్ పై , చపాతీపై అప్లై చేసుకుని తింటుంటారు.
ఈ బిజినెస్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. అలాగే పీ నట్ బిజినెస్ చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కొద్దిగా ఉప్పు వేయాలి. ఎందుకంటే అవి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు దానిపై కొంచెం ఓపెన్ గా మూత పెట్టి 15 , 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారబెట్టి ఈ పల్లీలను మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక పీనట్ బట్టర్ రెడీ అవుతుంది.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో కొన్ని పల్లీలు కొంచెం తేనె , కొంచెం ఉప్పు వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పీ నట్ బటర్ ని ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం నీ నట్ బటర్ కి మంచి డిమాండ్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు దీనిని ఇష్టపడతారు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ పై, చపాతీ పై అప్లై చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పీ నట్ బటర్ నం చాలా రకాలుగా తింటారు. వీటిని కిరాణా షాపులలో, హోల్ సేల్ షాప్ లలో, సూపర్ మార్కెట్ లలో సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కామర్స్ సైట్లలో కూడా దీనిని సేల్ చేసుకోవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.