Business Idea : కేవలం రూ. 200 పెట్టుబడి తో లక్షలు సంపాదించండి ఇలా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Idea : కేవలం రూ. 200 పెట్టుబడి తో లక్షలు సంపాదించండి ఇలా ..?

Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక బిజినెస్ వైపు అడుగులు వేయడానికి భయపడుతున్నారు. అయితే అలాంటి వారికి తక్కువ పెట్టుబడిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే మంచి బిజినెస్ లు ఉన్నాయి. తక్కువ పెట్టుబడి తో పీ నట్ బటర్ బిజినెస్ చేస్తే అధిక లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు పీనట్ బట్టర్ ను తినడానికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 March 2023,6:00 pm

Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక బిజినెస్ వైపు అడుగులు వేయడానికి భయపడుతున్నారు. అయితే అలాంటి వారికి తక్కువ పెట్టుబడిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే మంచి బిజినెస్ లు ఉన్నాయి. తక్కువ పెట్టుబడి తో పీ నట్ బటర్ బిజినెస్ చేస్తే అధిక లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు పీనట్ బట్టర్ ను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని చాలా రకాలుగా తింటారు కొందరు బ్రెడ్ పై , చపాతీపై అప్లై చేసుకుని తింటుంటారు.

pea nut butter Business Idea low investment high profit

pea nut butter Business Idea low investment high profit

ఈ బిజినెస్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. అలాగే పీ నట్ బిజినెస్ చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కొద్దిగా ఉప్పు వేయాలి. ఎందుకంటే అవి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు దానిపై కొంచెం ఓపెన్ గా మూత పెట్టి 15 , 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారబెట్టి ఈ పల్లీలను మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక పీనట్ బట్టర్ రెడీ అవుతుంది.

pea nut butter Business Idea low investment high profit

pea nut butter Business Idea low investment high profit

ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో కొన్ని పల్లీలు కొంచెం తేనె , కొంచెం ఉప్పు వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పీ నట్ బటర్ ని ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం నీ నట్ బటర్ కి మంచి డిమాండ్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు దీనిని ఇష్టపడతారు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ పై, చపాతీ పై అప్లై చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పీ నట్ బటర్ నం చాలా రకాలుగా తింటారు. వీటిని కిరాణా షాపులలో, హోల్ సేల్ షాప్ లలో, సూపర్ మార్కెట్ లలో సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కామర్స్ సైట్లలో కూడా దీనిని సేల్ చేసుకోవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది