Categories: BusinessNews

Oil Palm : గుడ్‌న్యూస్‌.. ఆ పంట‌కు ఏక‌రాకి ల‌క్ష రాయితీ.. పూర్తి వివ‌రాలు..!

Advertisement
Advertisement

Oil Palm : తెలంగాణ Telangana Govt ప్రభుత్వం రొటీన్ పంటలు కాకుండా.. భిన్నమైన పంటల వైపు ఫోకస్ పెడుతుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అందులో భాగంగా.. ఆయిల్‌ పామ్‌ Oil Palm పంటను ప్రోత్సహిస్తోంది. ఈ పంటకు పెట్టుబడి తక్కువ. లాభాలు ఎక్కువ. దీనికి సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆయిల్‌పామ్‌ సాగుకి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. మార్చి 2025 నాటి కల్లా లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Advertisement

Oil Palm : గుడ్‌న్యూస్‌.. ఆ పంట‌కు ఏక‌రాకి ల‌క్ష రాయితీ.. పూర్తి వివ‌రాలు..!

వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ పథకాల అమలు, అధికారుల పనితీరుపై తుమ్మల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. ఇప్పుడు తెలంగాణ రైతులు Telangana Farmers కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఆయిల్ పామ్ సాగుచేస్తే.. 4 ఏళ్లలో తొలి పామాయిల్ సీడ్స్ వస్తాయి. అలా అవి నెక్ట్స్ 30 ఏళ్లపాటూ వస్తూనే ఉంటాయి. అంటే.. మొదట్లో పెట్టుబడి ,తర్వాత మంచి లాభాలుంటాయి. ప్రస్తుతం పామాయిల్‌ గెలలు క్వింటాలు ధర రూ.20,400 ఉంది. వాటికి చీడపీడలు కూడా పెద్దగా పట్టవు.

Advertisement

తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభం పొందవచ్చు. ఇంకా.. ప్రభుత్వం సబ్సిడీలు Subsidy కూడా బాగా ఇస్తోంది. అంటే.. ఆయిల్ పామ్ మొక్క ధర రూ.250 ఉంటే, ప్రభుత్వం రూ.20కే ఇస్తోంది. ఆలాగే.. సాగు చేసే రైతుకి ఎకరానికి రూ.27,801 చొప్పున నాలుగేళ్లు రాయితీ ఇస్తోంది. ఇంకా.. అంతరపంట వేస్తే.. రూ.4,200 ఇస్తోంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సీడ్లను తోటలో కోసిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ మిల్లులకు తరలించడానికి వాటి ఖర్చులు భరిస్తోంది. అందువల్ల రైతులకు అలా కూడా మేలు జరుగుతోంది. ప్రస్తుతం ఎకరాకి రైతుకి రూ.2లక్షల 40 వేలు ఆదాయం వస్తోంది. ఇందులో ఖర్చులు రూ.40వేలు పోగా.. సంవత్సరానికి ఎకరానికి రూ.2 లక్షల దాకా లాభం ఉంటుంది . వచ్చే 4 ఏళ్లలో 10 లక్షల టార్గెట్ పెట్టుకోగా, ఈ పంట‌ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండటంతో.. రైతులు కూడా ఆసక్తిగా ఆయిల్ పామ్ వైపు చూస్తున్నారు.

Advertisement

Recent Posts

Papaya Leaf : ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే… జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు…?

Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…

17 minutes ago

Shiva Puja Tips : శివయ్య పూజకు ఈ వస్తువులు నిషేధం… శివపురాణ ప్రకారం శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పించేవి ఇవే…?

Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…

1 hour ago

Hindu Deities : ఎలాంటి గ్రహదోషాలు తొలగాలన్నా… ఈ ఏడుగురు మూర్తులతోనే సాధ్యం… వీరి అనుగ్రహం కోసం ఇలా చేయండి…!

Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…

2 hours ago

Vishnupuri Colony : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నివాసితుల ఆవేదన .. విష్ణుపురి కాలనీ

Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…

12 hours ago

Shilajit In Ayurveda : శిలాజిత్ అనే పదం ఎప్పుడైనా విన్నారా… ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు… దీని గురించి తెలుసా….?

Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…

13 hours ago

Patanjali Rose Syrup : వేసవిలో పతాంజలి ఆయుర్వేదిక్ గులాబీ షర్బత్… దీని ఆరోగ్య ప్రయోజనాలు బాబా రాందేవ్ ఏమన్నారు తెలుసా…?

Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…

14 hours ago

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా.. ప్ర‌త్య‌ర్ధుల‌కి చుక్క‌లే..!

Rohit Sharma : ఐపీఎల్‌-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ఘ‌న…

15 hours ago

Gap In Teeth : మీ పళ్ళ మధ్య గ్యాప్ ఉందా.. ఇటువంటి వ్యక్తులు చాలా డేంజర్…వీరి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…

16 hours ago