Garuda Puranam : ఈ మూడు పనులు ఎప్పుడూ చేయకూడదు కష్టాలు అనుభవిస్తారు…!
ప్రధానాంశాలు:
Garuda Puranam : ఈ మూడు పనులు ఎప్పుడూ చేయకూడదు కష్టాలు అనుభవిస్తారు...!
Garuda Puranam : గరుడ పురాణం ప్రకారం న.. ఈ మూడు పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. దుఃఖాన్ని అనుభవిస్తారు. అటువంటి ఆ మూడు పనులు ఏంటి.? ఆ మూడు పనులు చేయటం వల్ల ఎటువంటి దుఃఖాన్ని మీరు అనుభవిస్తారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యలకు మీరు చేసిన ఈ పనులు కారణంగా మారుతాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. మహా పురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను మనం చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి.అందుకే హిందూ సంస్థలో గరుడ పురాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణం మనం ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అని కూడా వివరిస్తుంది. ఈ విషయంలో అజాగ్రత్త అనేది అసలు మంచిది కాదు. కాబట్టి ఏ పనైనా సరే అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా ఈ మూడు పనులు న.. చేయకూడదని కూడా గరుడ పురాణంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా న.. అస్సలు భోజనం చేయకూడదు అది ఏ సమయంలో అయినా కావచ్చు. అంటే ఎవరు లేని సమయంలో కూడా భోజనం చేసేటప్పుడు నగ్నంగా భోజనం చేయకూడదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నాం కదా అని ఎవరు చూడటం లేదు కదా అని ఈ విధంగా న.. భోజనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తే మాత్రం గరుడ పురాణం ప్రకారం మీరు శిక్షించబడటం ఖాయం.అలాగే దేవుని ముందు అంటే పూజా మందిరం ముందు ఎప్పుడూ కూడా న.. నిలబడకూడదు. కింద టవల్ కానీ పంచ కానీ కట్టుకుంటారు. కానీ పైన మాత్రం ఎటువంటి వస్త్రాలు అనేవి ఉండవు. కానీ ఖచ్చితంగా పైన ఒక టవల్ గుడ్డైన ఉండాలని మీరు పూజ చేసే సమయంలో కూడా అర్ధ న.. ఉంటే కూడా భగవంతుని అవమానించినట్లు అవుతుంది.
కాబట్టి ఎప్పుడు కూడా అర్థన.. కూడా మీరు పూజలు చేయకూడదు. కనీసం పైన ఒక టవల్ అయిన వేసుకోవాలి.అలాగే భక్తి గీతాలు ఆలపించే సమయంలో భక్తి మంత్రాలు జపాలు పాటించే సమయంలో ఎప్పుడు కూడా నగ్నంగా ఉండకూడదు. ఈ విధంగా చేయడం ఆ దేవుని మీరు అవమానించినట్లు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా న… కీర్తనలు భజనలు చేయకూడదు. ఎవరూ లేరని న.. ఉండకూడదు. అంటే మీరు స్నానం చేసి బయటకు రాగానే వెంటనే వస్త్రాలు ధరించాలి. మీరు ఆ అలవాటుని పూర్తిగా ఇప్పుడే మార్చుకోవాలి. ఎందుకంటే మీరు స్నానం చేసి బయటకు రాగానే కచ్చితంగా వస్త్రాలు ధరించాలి. న.. ఇల్లంతా తిరగటం కూడా అస్సలు మంచిది కాదు. గరుడ పురాణం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పుగా భావించబడుతుంది. కాబట్టి మీరు ఇటువంటి మూడు తప్పులు అస్సలు చేయకూడదు.