Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే…?
ప్రధానాంశాలు:
Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే...?
Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పసుపు యాంటీబయాటిక్, అలాంటి ఈ పసుపును కలిపి స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి పసుపు నీటిలో కలిపి స్నానం చేస్తే జీవితంలో అనేక ఇబ్బందులను తొలగించి వేస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. కొందరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలిపి స్నానం చేస్తూ ఉంటారు. పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే…?
Turmeric Water Bath పడుపు కలిపిన నీటితో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు నీటిలో కలిపి ప్రతి రోజు స్నానం ఆచరిస్తే ప్రతికూల శక్తి అనేది శరీరం నుంచి తొలగించవేయబడుతుంది. అంతేకాక శరీరాన్ని శుద్ధి చేసే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది.
శాస్త్రం ప్రకారం పసుపు బృహస్పతి గ్రహం తో ముడిపడి ఉంటుంది పసుపుతో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి గ్రహం మారడం ప్రారంభమవుతుంది. ఎంతో కాలం నుంచి వివాహం జరగని వారికి కూడా వివాహ గడియలు కోసం ఎదురుచూస్తున్న వారికి, బకెట్ నీటిలో చిటికెడు పసుపును కలిపే ప్రతిరోజు స్నానం చేయిస్తే, త్వరగా వివాహం జరుగుతుంది అని నమ్మకం.
పసుపు నీటిలో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి స్నానం చేస్తే,అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ పసుపు నీరు, యాంటీ బయటిక్ లక్షణాలు కలిగి ఉండటం వలన, వర్షాకాలంలో అంటువ్యాధులను రాకుండా చేస్తుంది.