Kapila Theertham : తిరుపతిలో ఒక దేవదాసి శివుడు కోసం ఏం చేసింది తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kapila Theertham : తిరుపతిలో ఒక దేవదాసి శివుడు కోసం ఏం చేసింది తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Kapila Theertham : కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన బోలా శంకరుడు పాతాళ నుండి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసాడని స్థల పురాణం. కపిల ముని తపస్సు కారణంగా ఇక్కడ వెలసిన స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. తదనంతరం త్రైత యుగంలో అగ్ని దేవుడు ఈ క్షేత్రలు మొక్కంటిని పూజించాడట. అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. శ్రీనివాసుని కల్యాణ […]

 Authored By tech | The Telugu News | Updated on :3 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kapila Theertham : తిరుపతిలో ఒక దేవదాసి శివుడు కోసం ఏం చేసింది తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Kapila Theertham : కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన బోలా శంకరుడు పాతాళ నుండి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసాడని స్థల పురాణం. కపిల ముని తపస్సు కారణంగా ఇక్కడ వెలసిన స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. తదనంతరం త్రైత యుగంలో అగ్ని దేవుడు ఈ క్షేత్రలు మొక్కంటిని పూజించాడట. అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. శ్రీనివాసుని కల్యాణ సమయంలో తిరుమల కొండకు పార్వతీ సమేతంగా వచ్చిన పరమశివుడు ఇక్కడ కపిలముని అభ్యర్థన మేరకు కొంచెంసేపు మాకు పౌర్ణమినాడు మధ్యాహ్నం వేళ నాలుగు గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.

ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన అది మేలు పర్వత సమానదానంగా పరిగణించబడుతుందని భక్తుల నమ్మిక.. తిరుమలగిరిలో ప్రవహించే చక్రతీర్థం విశ్వక్సేన తీర్థం సప్తర్షి తీర్థం పంచవైన తీర్థం అగ్ని తీర్థాల సమాహారమే ఈ కపిల తీర్థం. సుమారు 27 నుంచి శేషాచల కొండపై నుంచి పుష్కరణలో దూకేర్లు ఒక్కసారి స్నానం చేస్తే చాలు. పాపాలఅన్ని పోయి ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయట. విజయనగర చక్రవర్తి అచ్యుత రాములు ఈ తీర్థం చుట్టూ రాతి మెట్లు నిర్మించాడు. 11వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర జోలిని ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో అధికారి ఒక రాత్రి స్వామి సన్నిధిలో నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్ర రోజున కపిలేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి. మహాశివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలతో పాటుగా ప్రతి సంవత్సరం పుష్య మాసంలో తెప్పోత్సవాలు మాకు పది రోజులు పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు టీటీడీ వారు చూస్తున్నారు. తిరుపతి పట్టణానికి ఉత్తర దిక్కున తిరుమల కొండ పాద భాగాన అలిపిరి సమీపంలో ఉన్న కపిల తీర్థం తిరుమల రైల్వే స్టేషన్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు ఇక్కడ ఆగుతాయి…

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది