Navaratri : వరాత్రులు అనంతరం ఈ రాశుల వారు కోటీశ్వరులవడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Navaratri : వరాత్రులు అనంతరం ఈ రాశుల వారు కోటీశ్వరులవడం ఖాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :11 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Navaratri : వరాత్రులు అనంతరం ఈ రాశుల వారు కోటీశ్వరులవడం ఖాయం...!

Navaratri : ఈనెల అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులు ఇదే నెల 12వ తేదీన ముగుస్తున్నాయి. ఇక ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంగా అలంకరించి పూజిస్తారు. అమ్మవారి కూడా వివిధ రూపాలలో భక్తులను కరుణిస్తుంది. అయితే ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ నవరాత్రుల సందర్భంగా కొన్ని రాశుల వారిపై అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మరికొందరికి ధనయోగాలు కూడా పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు మరియు కటాక్షం వలన కొన్ని రాశుల వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఈ నవరాత్రులలో అమ్మవారు కటాక్షంతో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Navaratri : వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ప్రస్తుతం శుక్రుడు తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. ఏ పనిలోనైనా సరే విజయం సాధిస్తారు.

Navaratri మిధున రాశి

మిధున రాశి జాతకులకు ప్రస్తుతం శని దేవుడు మరియు శుక్రుడు అనుకూలంగా మారారు. దీంతో మిధున రాశి వారు విజయాలను ఎక్కువగా సాధిస్తారు. సమాజంలో పేరు పలుకుబడి సాధిస్తారు. కొత్త పరిచయాలు మరింత సహాయపడతాయి. మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.

కన్యా రాశి

కన్యారాశి ధన స్థానంలో ప్రస్తుతం శుక్రుడు సంచారం చేస్తుండడం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

Navaratri వరాత్రులు అనంతరం ఈ రాశుల వారు కోటీశ్వరులవడం ఖాయం

Navaratri : వరాత్రులు అనంతరం ఈ రాశుల వారు కోటీశ్వరులవడం ఖాయం…!

మకర రాశి…

ఈ సమయం మకర రాశి వారికి శుభ సమయం. తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది