Aquarius : కుంభ రాశి వారికి 2024లో కాలసర్ప దోషం.. ఊహించని మార్పులు జరుగుతాయి.!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Aquarius : కుంభ రాశి వారికి 2024లో కాలసర్ప దోషం.. ఊహించని మార్పులు జరుగుతాయి.!!

Aquarius : కుంభ రాశి వారికి 2024వ సంవత్సరంలో కాలసర్ప దోషం కనిపిస్తుంది. ఊహించని మార్పులు వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి యొక్క జాతకంలో కాలసర్ప దోషం కారణంగా ఎటువంటి మార్పులను వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు. ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే కుంభ రాశి వారు ఏ పరిహారం చేయాలి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. శతభిషం ఒకటి రెండు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :25 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Aquarius : కుంభ రాశి వారికి 2024లో కాలసర్ప దోషం.. ఊహించని మార్పులు జరుగుతాయి.!!

Aquarius : కుంభ రాశి వారికి 2024వ సంవత్సరంలో కాలసర్ప దోషం కనిపిస్తుంది. ఊహించని మార్పులు వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి యొక్క జాతకంలో కాలసర్ప దోషం కారణంగా ఎటువంటి మార్పులను వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు. ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే కుంభ రాశి వారు ఏ పరిహారం చేయాలి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ పాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో పదకొండవది.. ఈ కుంభ రాశి వారు ముఖ్యంగా సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు. బంధువులు ఆత్మీయులు యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నందుకు జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు క్రమశిక్షణ లేని అలవాటును కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క అలవాటును మార్చుకొని నూతన విషయాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ క్రమశిక్షణ నిలువ లేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్వభావం కారణంగా వీరి జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులకి దారితీసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అయితే దీని ఫలితంగా అంటే కాలసర్ప దోషం ఫలితంగా కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.

అలాగే దీర్ఘ రోగాలు అనేక ఇబ్బందులతో మీ యొక్క జీవితం భారంగా గడిచిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఊరికే తగాదాలు రావడం మానసిక ప్రశాంతత లేకపోవడం, వ్యాపారస్తులకు ఎంత కష్టపడ్డా కానీ లాభాలు లేకపోవడం అలాగే ఉద్యోగస్తులు జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కోవటం కూడా కారణం చేస్తుంది. కాబట్టి మీరు కచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. 2024 సంవత్సరం మీ జీవితంలో కాల సర్ప దోషం కారణంగా మీరు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని కచ్చితంగా పాటించాలి. మీరు చేయవలసిందిగా ఒక మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మీరు తలంటు స్నానం చేసిన తర్వాత పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ముఖ్యంగా నాగ దేవతకి పూజ చేయాల్సి ఉంటుంది. చిన్న నాగదేవత ఫోటో అయినా పర్వాలేదు. చిన్నది తీసుకోండి అంటే నిలబెట్టడానికి తీసుకున్నట్లయితే గనక మీరు దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి.

మీరు ఆ ఫోటో దగ్గర ప్రతిమ కాని ఆ యొక్క కాళ్ళ దగ్గర మీరు అక్షితలు అక్షతలు కుంకుమ కలిపి అక్షితలు తయారు చేసుకుని మీ మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు పూజ చేస్తే సమయంలో నాగదేవతకు సంబంధించిన ఏ శ్లోకమైన పర్వాలేదండి మీరు చదవచ్చు.. ఈ విధంగా మీరు ప్రతిమకు పూజ చేసిన తర్వాత చిన్న ప్రతిమను తీసుకొని వెళ్లి మీరు పేద బ్రాహ్మణుడికి 51రూ” దక్షిణ పెట్టి ఆ చిన్న ప్రతిమను పేద బ్రాహ్మణునికి ఇవ్వండి. పరిష్కారం అనేది లభిస్తుంది. ఒకవేళ మీకు పాము కనిపిస్తే కనుక అది మీకు హాని చేస్తుంది అంటే మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చి దానివల్ల మీకు ప్రమాదం ఉందని తెలిస్తే కనుక పాములను పట్టుకునే వారు ఉంటారు కదండీ. వారిని పిలిపించి దాన్ని ఏదైనా అడవి ప్రాంతంలో వదిలేయించడానికి ప్రయత్నం చెయ్యండి.. అంతేకానీ మీరు మాత్రం చంపవద్దు.. అలా చేస్తే మీరు కాలసర్ప దోషం నుంచి బయటపడరు…

jyothi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక