Astro Tips : మీరు నీటిని వృధా చేసేవారు అయితే, తస్మాత్ జాగ్రత్త…మీమ్మలని ఈ గ్రహదోషం పట్టిపీడిస్తుంది…?
ప్రధానాంశాలు:
Astro Tips : మీరు నీటిని వృధా చేసేవారు అయితే, తస్మాత్ జాగ్రత్త...మీమ్మలని ఈ గ్రహదోషం పట్టిపీడిస్తుంది...?
Astro Tips : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నక్షత్రాలు, రాశులు,మానవ జీవితంలో అనేక చెడుల గురించి, అనేక విషయాల గురించి చెప్పబడుతుంది.అంతేకాదు, మనిషి చేసే పనులు కూడా గ్రహాలను ప్రభావితం చేస్తుంది.చేసే కర్మ ఫలాలను బట్టి ఫలితాలను ఇస్తాయి. దయచేసి తప్పులలో నీటి దుర్వినియోగం అంటే అతిగా వాడి వృధా చేసే వారికి కూడా గ్రహదోషం తప్పనిసరిగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు అవసరాలలో నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నీటిని అనవసరంగా వృధా చేస్తే అతని జీవితంలో ప్రతికూలత ప్రవేశిస్తుంది. ఈ ప్రతికూలత కూడా ఒక గ్రహం చెడు ప్రభావం చూపించడం వలన జరుగుతుంది. వీటిని వృధా చేసే వారిపై ఏ గ్రహం చెడు ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం…
Astro Tips : మీరు నీటిని వృధా చేసేవారు అయితే, తస్మాత్ జాగ్రత్త…మీమ్మలని ఈ గ్రహదోషం పట్టిపీడిస్తుంది…?
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్ని విషయాలు నవగ్రహాలకు సంబంధించినవి అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. మనిషి జాతకంలో గ్రహాలకు ఉనికి మనిషి నడవడికపై ప్రభావం చూపుతుంది.అలవాట్లు కొన్నిసార్లు నవగ్రహాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగా మన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది అనవసరంగా నీటిని వృధా చేస్తుంటారు.అప్పుడు కొంతమందికి అయ్యో ఈ నీటిని అలా ఎందుకు వృధా చేస్తున్నారు అని భావిస్తుంటారు.ఇలా నీటిని వృధా చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అది కూడా మంచిది కాదు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రం. అలవాటు ఎవరికీ అయితే ఉంటుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి నీతిని వృధా చేయడం మన జాతకంలో ఉన్న ఒక ముఖ్యమైన గ్రహానికి ప్రభావితం చేస్తుంది. ఆ గ్రహం ఏమిటి ఎటువంటి ప్రభావాన్ని చూపుతో తెలుసుకుందాం…
నీటిని వృధా చేస్తే దోషము తప్పక ఉంటుంది
నీటిని వృధా చేసే అలవాటు ఎంతమందికి ఉందో ఒకసారి గమనించుకోండి. అనవసరంగా నీటిని దుర్వునియోగం చేస్తే మాత్రం చాలా జాగ్రత్త పడాలి. లేదంటే మీకు ఈ గ్రహం చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.మరి ఆగ్రహం ఏమిటి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం..
నీటిని అతి వినియోగం వలన ఈ గ్రహ ప్రభావం
చంద్రుడు భావోద్వేగాలు, మనస్సు నీటితో సంబంధం కలిగి ఉంటుంది. నీటిని అనవసరంగా ఖర్చు చేస్తే లేదా వృధా చేస్తే చంద్రుని ప్రతికూల ప్రభావాలకు లోనవ్వాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.నీటిని వృధా చేస్తే కుండలిలో చంద్రగ్రహణం బలహీన పడుతుంది. చాలామంది కొంతమంది ఇళ్లలో నీటి బ్యాంకు నుంచి నీరు పొంగిపొరడం ప్రారంభమవుతుంది. ఒకటి లేదా రెండు సార్లు పరవాలేదు. ఎక్కువ సార్లు జరిగితే మాత్రం కుండలిలో చంద్రుడి పై ప్రభావం చూపుతుంది.ఇక అయితే కుండలిలో చంద్రుని స్థానం చెడుగా లేదా బలహీనంగా ఉంటుందో అతని జాతకంలో చంద్రదోషం ఉంటుంది. ఈ దోషం కారణంగా ఇంట్లో అసమతి పరిస్థితి ఏర్పడుతుంది.అదే సమయంలో మనసు చంచలంగా మారుతుంది. అంతేకాదు, చాలా నిరాశకు లోనవుతుంటారు మనసులో ఉద్రిక్త తో ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు నీరు, భావోద్వేగాలకు సంబంధించిన గ్రహం. కనుక నీటిని వృధా చేసే అలవాటు ఉన్నవారికి మనసు అసమతినియత మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.అదృష్టం తగ్గడం ఏ పని మొదలుపెట్టిన చేడు ప్రభావాలు కలగవచ్చు.
కనుక ఎవరైనా సరే నీటిని అనవసరంగా వృధా చేస్తే నీటిని వారు కోరుకుంటా ఉంటే వారికి తప్పక కేంద్రం ప్రతికూల ప్రభావం కలుగుతుంది. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. చంద్రుని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మార్గాలు అంతేకాదు, చంద్రుని ప్రభావం జాతకాలు నక్షత్రాల ప్రాణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కనుక వ్యక్తికి నీటి దుర్వినియోగం కలిగే ప్రతికూల ప్రభావాలు ఎంతవరకు ఉంటాయి. అనేది వారి జాతకం పై ఆధారపడి ఉంటుంది.
దోషం తొలగించుటకు పరిహారం
పథకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే నీటిని దుర్వినియోగం చేయకూడదు. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం. సోమవారం పాలు లేదా పాయసం దానం చేయడం చంద్రునికి సంబంధించిన మంత్రాలను జపించడం, వంటి పరిహారాలు చేస్తే నీటిని పొదుపు చేస్తే చంద్రుని శాంతింప చేయవచ్చు.