Lakshmi Devi : ఈ సమయంలో ధనం దొరికినా, ధనం పోయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లా…

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 23 July 2022, 8:20 am

Lakshmi Devi ; ధనం అంటే ఎవరికి మమకారం ఉండదు చెప్పండి. అందరికీ డబ్బులు అంటే ఎనలేని మమకారం దానిపై ఉంటుంది. అయితే ఈ డబ్బు కొందరి దగ్గర బాగా ఉంటుంది. ఇంకొందరి దగ్గర తక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది దగ్గర అసలు ఉండదు. అయితే డబ్బులు బాగా ఉన్నవారిని కోటీశ్వరుడు అని, తక్కువ ఉన్నవాడిని లక్షాధికారి అని, డబ్బు లేని వాడిని పేదవాడు అని అంటుంది. ఈ సమాజం, ఈ డబ్బులు వలన కొన్నిచోట్ల ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. కొన్నిచోట్ల ఈర్షలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. అలాగే ఈ డబ్బు కోసం కొట్టుకుంటూ ప్రేమ, అనుబంధాలకు దూరమవుతారు.

మరికొందరైతే చావులు వరకు వస్తుంటారు.ఇలాంటి డబ్బు మనకు అప్పుడప్పుడు దొరుకుతుంది. అలాగే మన డబ్బులు కూడా అప్పుడప్పుడు పోతూ ఉంటాయి. అయితే డబ్బులు పోయినప్పుడు బాధపడుతూ ఉంటాము. దొరికితే సంతోషిస్తాము. అయితే డబ్బులు పోతే బాధపడవద్దు, అని సంతోషించాలి అంటున్నారు. జ్యోతిష నిపుణులు, అది ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం.. ఉదయాన్నే ధనం పోవడం, అనేది శుభ సూచకమని దీనివలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు, ఇలా డబ్బు నేల మీద పడిపోవడం అనేది మీరు మంచి విజయాలను, అందుకుంటున్నారని, ఇంకా డబ్బు వచ్చే సూచనలకు అర్దమని అంటున్నారు.

At this time, even if money is found, it is like Goddess Lakshmi Devi who has lost money is blessed

At this time, even if money is found, it is like Goddess Lakshmi Devi who has lost money is blessed

కానీ డబ్బులు ఎప్పుడు కూడా కావాలని మాత్రం పోగొట్టుకోవద్దు, అని ఇలా చేయడం వలన, లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అని అంటున్నారు. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు కింద పడితే అది ఎదుటివారికి శుభప్రదం అని తెలపబడింది. అలాగే ధనం దొరకటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అని మీ సంపద ఇంకా పెరుగుతుంది. అని అర్థమట. అలాగే డబ్బులు ఉన్న పర్సు దొరికితే ఇంకా చాలా శుభ సూచకమని అన్నిట్లో విజయాలను, పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అని జ్యోతిష నిపుణులు పరిగణించారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి