Kumba Rasi 2023 : శని గ్రహం కారణంగా కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kumba Rasi 2023 : శని గ్రహం కారణంగా కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు…!!

Kumba Rasi 2023 : శని గ్రహ ప్రభావంతో కుంభరాశి వారి జీవితంలో కలిగేటటువంటి మార్పులు ఏంటి వీళ్ళ లైఫ్ లో ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి చోటుచేసుకోబోతున్నాయి. తద్వారా వీరికి ఎటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అనే విషయాలను ఈరోజు డిటైల్డ్ గా తెలుసుకుందాం. ఒకటి, రెండు, మూడో పాదాలలో జన్మించిన వారు కుంభ రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 July 2023,7:00 am

Kumba Rasi 2023 : శని గ్రహ ప్రభావంతో కుంభరాశి వారి జీవితంలో కలిగేటటువంటి మార్పులు ఏంటి వీళ్ళ లైఫ్ లో ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి చోటుచేసుకోబోతున్నాయి. తద్వారా వీరికి ఎటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అనే విషయాలను ఈరోజు డిటైల్డ్ గా తెలుసుకుందాం. ఒకటి, రెండు, మూడో పాదాలలో జన్మించిన వారు కుంభ రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత 24వ తేదీ నుంచి కూడా మీ ఐదవ ఇల్లు అయినటువంటి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది సృజనాత్మకత ప్రేమ మరియు పిల్లలపై దృష్టి పెట్టడానికి సూచిస్తుంది. కుంభ రాశి వారు జీవితంలో వృత్తిపరంగా కొన్ని రకాల సవాలు సంచారంతో ఎదురు కాబోతున్నాయి. శని యొక్క సంచారం అనేది మీ యొక్క రాజశేఖర్ నుంచి 12వ గృహమైన మకర రాశి తన సంచారాన్ని కొనసాగిస్తుంది.

కాబట్టి మీకు అనేక రకాల సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా మీకు ఉన్నటువంటి నమ్మకాలు ప్రయాణాలు మార్పులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు వేసుకోవాల్సి రావచ్చు.. పై అధికారులతో విభేదాలు తలందుతాయి.. ఏదైనా ప్రమాదకరమైన నిర్ణయాలు ఉద్యోగ నష్టంతో సహా మీరు అననుకూల ఫలితాలు అనేవి చూడబోతున్నారు.. మీ ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో జాప్యం అనేది ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి శని గ్రహా ప్రభావంతో మీ లైఫ్ లోకి రాబోతున్నాయి. అయితే ఈ నెల చివరి నుంచి కూడా అంటే జూలై మొదటివారం నుంచి కూడా శని గ్రహ సంచారం నుంచి పూర్తిగా తొలగిపోబోతుంది. మీ యొక్క రాశి చక్రంలో శని యొక్క శుభదృష్టి అనేది ఏర్పడబోతోంది. తద్వారా మీ జీవితంలో వచ్చేటటువంటి సంతోషకరమైన ఫలితాలు అన్నీ కావండి.. ఇప్పటివరకు చూసిన కష్టాలకు బాధలకు రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు పొందుతారు.. అన్నమాట ఆ విధంగా కుంభరాశి వారికి ఆశ్చర్యకరమైన ఫలితాలు అనేది రాబోతున్నాయి.

Because of Saturn Aquarians will be surprised to know what is going to happen

Because of Saturn, Aquarians will be surprised to know what is going to happen

కలలు కూడా ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థికపరంగా దాంపత్య పరంగా చాలా మంచి ఫలితాలను చూడబోతున్నారు.. కుంభ రాశి వారికి అస్సలు కొలతలు కాబట్టి భాగస్వామ్యంతో వచ్చేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ముందుగానే ఆలోచించుకొని ఈ వైపుగా అడుగు వేయకపోవడమే ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలు జోలికి వెళ్లనే వెళ్ళకండి.. ఈ విధంగా మీరు చాలా చక్కగా వ్యాపారంలో రాణించగలుగుతారు.. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా మీ ఓన్ గా మీరు చేసుకోండి. అటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి భగవంతుని యొక్క కృపాకటాక్షాలతో మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది. కుటుంబ జీవితంలో చాలా ప్రశాంతకమైన వాతావరణం చూస్తారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా శని యొక్క శుభ దృష్టి కారణంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది