
Bhogi : భోగి పండుగ రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా... జీవితంలో సమస్యలు తప్పవు...?
Bhogi : ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు పండగ అయిన సంక్రాంతి sankranti , భోగి Bhogi , కనుమ Kanuma తెలుగు రాష్ట్రాలైన Andhra pradesh ఆంధ్రప్రదేశ్, Telangana తెలంగాణలో ప్రసిద్ధ పండుగ సంక్రాంతి. భోగి,కనుమ. వీటిని మన తెలుగు వారు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగలో భోగి పండుగ నాడు ఉదయాన్నే లేచి భోగి మంటలను వేస్తారు. భోగిమంటల రోజున మంటల్లో పాత వస్తువులను వేయడమే కాకుండా దాని వెనుక సాంప్రదాయంతో పాటు శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది. ఈరోజు దక్షిణాయనం చివరి రోజు. ఈరోజు నా భోగి మంటలు వేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది పొరపాటున కూడా ఈ తప్పులను చేయవద్దు. హిందూ ప్రజలు అందరూ కూడా ప్రతి సంవత్సరం భోగి పండుగను సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందున జరుపుకుంటారు. ఏడాది జనవరి 13న భోగి పండుగ వచ్చింది. మకర సంక్రాంతి జనవరి 14న జరుపుకుంటారు. ఈ ఏడాది భోగి పండుగ పుష్య మాసం పౌర్ణమి రోజున వచ్చింది. ఈరోజు ఉదయం భోగి మంటలను వేసి.. సాయంత్రం పూజలు చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 05:34 నుంచి రాత్రి 08:12 వరకు పూజలు చేయడానికి మంచి సమయం. ఈ సమయంలో కుటుంబంతో కలిసి సూర్య భగవానుడు, అగ్ని దేవుడు, దుర్గాదేవి,శ్రీకృష్ణ భగవానుని పూజించవచ్చు.
Bhogi : భోగి పండుగ రోజు ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారా… జీవితంలో సమస్యలు తప్పవు…?
భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వెయ్యవద్దు : అగ్నిని పవిత్రంగా భావిస్తాం. అటువంటి అగ్గిలో భోగి రోజున వేసే మంటలను హోమం అంత పవిత్రంగా వేయాలి. కనుక భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వస్తువులు వేయడం అశుభము.
కిరోసిన్ తో మంటలు వెలిగించవద్దు : భోగిమంటల సమయంలో కర్పూరం, నెయ్యి వేసి మంటలను వెలిగించాలి, అంతేకానీ కిరోసిన్ పెట్రోల్ వంటివి వేసి వెలిగించవద్దు.
ఇంకా పాదరక్షకులు చెప్పులు ధరించి భోగి మంటలు ప్రదక్షిణ చేయవద్దు : భోగి మంటలు చుట్టూ చెప్పులు లేకోకుండా ప్రదక్షిణ చేస్తూ తిరగాలి. చెప్పులు, బూట్లు ధరించి ప్రదక్షణ చేయడం ప్రతికూల శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అగ్నిలో వేయవద్దు : అగ్నిలో స్వచ్ఛమైన ప్రసాదాన్ని మాత్రమే వేయాలి. ఎంగిలి చేసిన ఆహారాన్ని భోగి మంటలు వేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఎవ్వరిని అవమానించవద్దు : భోగి రోజున ఎవ్వరిని కూడా అవమానించవద్దు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఎవర్ని నొప్పించవద్దు : భోగి రోజున ఎవ్వరిని నొప్పించకూడదు. నా చేయటం వల్ల దేవతలకు కోపం వస్తుంది.
పిల్లలను భోగిమంటల దగ్గర ఒంటరిగా వదిలిపెట్టొద్దు: భోగి మంటలు దగ్గరకు వెళ్లే పిల్లలందరిని ఎల్లప్పుడూ పెద్దల పర్యవేక్షణలో ఉంచండి. పిల్లలను అగ్ని దగ్గర ఒంటరిగా ఉంచొద్దు.
భోగి రోజున ఏం చేయాలంటే : నువ్వులు, బెల్లం, వేరుశనగలు అగ్నిలో వేయండి : నువ్వులు బెల్లం వేరుశనగలను భోగిమంటలకు సమర్పించడం వల్ల, ఆనందం ఐశ్వర్యం కలుగుతాయి.
పేదలకు దానం : భోగి రోజున పేదలకు దానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది.
కుటుంబీకులతో వీలైనంతవర కు సమయం గడపండి : కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ ఆనందంగా జరుపుకోండి.
భోగి ప్రాముఖ్యత: భోగి పండుగ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. పండుగ ప్రకృతిలో మనిషిని అనుబంధాన్ని వ్యవసాయ ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ఈ పండుగల సందర్భంలో భోగి పండుగ ఒక్కొక్కరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని నేర్పిస్తుంది. ఈ భోగి పండుగ కొత్తగా వేసిన పంటలను ఇంటికి వచ్చే సమయంగా సూచిస్తుంది. ఈ భోగి మంటల్లో తమ దుర్గనాలను ఉదయించేలా చేయడం వల్ల దుష్ట శక్తులు నాశనం అవుతాయని నమ్మకం. భోగి పండుగ ఆనందం సంతోషానికి చిహ్నం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.