Brammamgari kalagnam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో కచ్చితంగా జరగబోయేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brammamgari kalagnam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో కచ్చితంగా జరగబోయేది ఇదే…!

 Authored By jyothi | The Telugu News | Updated on :28 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Brammamgari kalagnam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో కచ్చితంగా జరగబోయేది ఇదే...!

  •  Brammamgari kalagnam 2024 పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

Brammamgari kalagnam : ఈ 2024వ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు .. భయభ్రాంతులకు గురి చేసేటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మీరు కచ్చితంగా వణికి పోయేటువంటి పరిస్థితి ఎదురవుతాయి. ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేకా అంశాలు నిజమయ్యాయి. నేటికీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించినటువంటి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. అయితే ఇప్పటివరకు జరిగిన అంశాలతోపాటు ఈ ఈ మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 లో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయి. అసలు కాలజ్ఞానంలో ఏం రాసింది. ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకుంటారు.. కాలజ్ఞానం ప్రకారం 2024 లో ఎలాంటి విధవంతులు జరగబోతున్నాయి. అసలు కాలజ్ఞానంలో ఏం జరుగుతుందో ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు మీకు తెలుసుకుంటారు. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో పశువుల కాపరిగా ఉండేవారు. ఆయన పశువులని కాస్తూ వెళ్లి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులన్నింటిని అది కూడా ఒక కొండపైన ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసారు. అని చరిత్ర చెబుతోంది. అందుకే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మంగారి కొండలోని పిలుస్తూ ఉంటారు.

బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మ జ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంధాల్లో రచించారు. ఆయన రాసినటువంటి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఆ తర్వాత దాని మీద ఒక చింత చెట్టు నాటారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ అని పూర్తి వివరాలు చాలామందికి తెలియదు అనేటువంటి వాదనలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. బ్రహ్మంగారి ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం 40 రోజులపాటు మూతపడుతుందని.. పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. నిజంగానే వరదలు రావటం కారణంగా కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవరు వెళ్ళలేదు.. దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని 40 రోజులపాటు మూసివేశారు. రాజుల పాలన నశిస్తాయిని బ్రహ్మంగారు తన కాలజ్ఞానం వెల్లడించారు. మన భారత దేశంలో రాచరిక వ్యవస్థ లేదు.

ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రవర్తిస్తారని చెప్పారు. కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు కటకటలాడిస్తున్నాయి. కొన్ని వ్యాధులకైతే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు. 2024 లో జరగటానికి అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని హత్యలకు ఇవి దారితీస్తాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ 2024 లో జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నా అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది, కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకను అంటుకుంటుందని జలప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని దీని కారణంగా నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణ నది ఇంద్రకీలా ద్రిని తాకే కొన్ని సంవత్సరాల తర్వాత గంగానది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు. బ్రహ్మంగారు అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రధం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్లు కనిపించకుండాపోతాయని ..శ్రీ కాలజ్ఞానంలో రాసిన అనేక అంశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చూస్తున్న ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగ పట్టిందా అన్న చందంగా అనేక ఉత్పాదాలు జరుగుతున్నాయి. అనేక వ్యాధులు మనుషులు ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకి శాస్త్రవేత్తలు సైతం మందులు పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనుషుల్లో కోపం పెరిగిపోతుంది. వావి వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒకరిని ఒకరు చంపకోట లాంటి విపరీతలు చూడబోతున్న ఇవన్నీ కూడా బ్రహ్మం గారు ఇప్పటివరకు జరిగినటువంటి అనేక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది